పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు
Jump to navigation
Jump to search
పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 4 జూన్ 2024 - ప్రస్తుతం | |||
ముందు | కోలగట్ల వీరభద్రస్వామి | ||
---|---|---|---|
నియోజకవర్గం | విజయనగరం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1983 విజయనగరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | పూసపాటి అశోక్ గజపతి రాజు | ||
నివాసం | నెం.5 బంగ్లా, కుసుమ గజపతి నగర్, కంటోన్మెంట్, విజయనగరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు |
పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో విజయనగరం నియోజకవర్గం నుండి తొలిసారిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1][2][3]
మూలాలు
[మార్చు]- ↑ Election Commision of India (6 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Vizianagaram". Archived from the original on 6 June 2024. Retrieved 6 June 2024.
- ↑ EENADU (5 June 2024). "అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
- ↑ BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.