Jump to content

పెద్దిల్లు చిన్నిల్లు

వికీపీడియా నుండి
పెద్దిల్లు చిన్నిల్లు
పెద్దిల్లు చిన్నిల్లు సినిమా పోస్టర్
దర్శకత్వందాసరి నారాయణరావు
రచనదాసరి నారాయణరావు (కథ, చిత్రానువాదం, మాటలు)
నిర్మాతఎంకె మావూల్లయ్య
తారాగణందాసరి నారాయణరావు,
ప్రభ
ఛాయాగ్రహణంకె.ఎస్. మణి
కూర్పుబాలు
సంగీతంచెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ
సంస్థ
శ్రీలక్ష్మీనరసింహ ఇంటర్నేషనల్
విడుదల తేదీ
మే 11, 1979
దేశంభారతదేశం
భాషతెలుగు

పెద్దిల్లు చిన్నిల్లు 1979, మే 11న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీలక్ష్మీనరసింహ ఇంటర్నేషనల్ పతాకంపై ఎంకె మావూల్లయ్య నిర్మాణ సారథ్యంలో దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దాసరి నారాయణరావు, ప్రభ, మురళీమోహన్, మోహన్ బాబు తదితరులు నటించగా, చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు.[1]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]
  1. ఏవే నిన్ను సూత్తంటె ఒక పాటొకటి పాడించుకోవాలని - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల - రచన: దాసం గోపాలకృష్ణ
  2. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటేనే ప్రేమకథ - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: సినారె
  3. స్వర్గమన్నది పైన ఎక్కడో లేదురా ఎర్రోళ్ళు తెలియక - ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం - రచన: దాసం గోపాలకృష్ణ
  4. సోమవారం సోగ్గాడా మంగళవారం మొనగాడా- ఎల్.ఆర్.ఈశ్వరి - రచన: ఆత్రేయ
  5. వన్.. టు.. డూ డూ త్రీ .. ఫోర్ లిటిల్ మోర్ - ఎస్.జానకి - రచన: సినారె

మూలాలు

[మార్చు]
  1. Indiancine.ma, Movies. "Peddillu Chinnillu (1979)". www.indiancine.ma. Retrieved 18 August 2020.

ఇతర లంకెలు

[మార్చు]