Jump to content

పెద మురపాక

వికీపీడియా నుండి

పెద మురపాక శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం లోని గ్రామం..

శ్రీకాకుళం నుండి ఎచ్చెర్ల, చిలకలపాలెం, అల్లినగరం, మీదుగ 12 కి.మీ. దూరంలోవుంది. ఈ వూరి దేవుదు శ్రీ జగన్నాథ స్వామి. గ్రామదేవత శ్రీ చింతమ్మతల్లి. శ్రీరామాలయం, జగతిపుట్ట ఈశ్వరాలయం మిగతా దేవాలయలు.

ఇది ప్రఖ్యాత రచయిత, "కారా" అనికూడా ప్రసిద్ధులైన, కాళీపట్నం రామారావు స్వంత ఊరు. "కారా" గారి కుటుంబం, కరిణీకాలు పోకముందు, ఈ ఊరితో కలిపి ఏడు ఊర్ల కరణీకం చేసేవారు.

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]