పెళ్ళాడే బొమ్మ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పెళ్ళాడే బొమ్మ
(1976 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం చక్రవర్తి
తారాగణం రంగనాథ్,
భారతి
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ సంస్థ ఊర్వశి మూవిస్
భాష తెలుగు

పెళ్ళాడే బొమ్మ ఊర్వశి మూవీస్ వారి 1976లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమాలో రంగనాథ్, భారతి నటించారు.[1]

తారాగణం

[మార్చు]

రంగనాథ్,భారతి,నాగభూషణం,ప్రభాకర రెడ్డి,అల్లు రామలింగయ్య

పాటలు

[మార్చు]
  1. ఈ యవ్వనం ప్రతి దినం నవనవం ఓయ్ మగరాయ - ఎస్. జానకి - రచన: డా. సినారె
  2. పిలిచే ప్రేమ గీతం వలపే జీవనాదం చెలికాని - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆత్రేయ
  3. ప్రభూ నిలిచెను నీకై దీననై మేను మరచెను నేను రాధనై - పి. సుశీల - రచన: గోపి [2]
  4. మరుమల్లి చిగురించెను ఆ జాబిల్లి దిగివచ్చేను - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ

మూలాలు

[మార్చు]
  1. గూగుల్ బుక్స్ లో సినిమా గురించి
  2. "" పెళ్ళాడే బొమ్మ " లో సుశీలమ్మ పాడిన " ప్రభూ నిలిచేను నీకై దీననై " పాట". Archived from the original on 2016-03-04. Retrieved 2016-01-09.

ఇతర లింకులు

[మార్చు]