Jump to content

పెళ్ళికొడుకు అమ్మబడును

వికీపీడియా నుండి
పెళ్ళికొడుకు అమ్మబడును
(1998 తెలుగు సినిమా)
దర్శకత్వం కస్తూరి రాజా
నిర్మాణం గుండా సత్యనారాయణ
తారాగణం రాజేంద్ర ప్రసాద్,
ఊర్వశి ,
జయచిత్ర
సంగీతం ఇళయరాజా
నిర్మాణ సంస్థ వరసిద్ధి వినాయక మూవీస్
భాష తెలుగు

పెళ్ళికొడుకు అమ్మబడును 1998 లో విడుదలైన తెలుగు సినిమా. వరసిద్ది వినాయక మూవీస్ బ్యానర్ పై గుందా సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాకు కస్తూరి రాజా దర్శకత్వం వహించాడు. రాజేంద్ర ప్రసాద్, ఊర్వశి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతాన్నందించాడు. ఈ సినిమా తమిళంలో వాసుకే కు డబ్బింగ్ సినిమా. [1][2][3][4]

తారాగణం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Vasugi (1997) Tamil Movie". spicyonion.com. Archived from the original on 2016-11-19. Retrieved 2016-11-18.
  2. "Vasuku (1997)". gomolo.com. Archived from the original on 2016-11-19. Retrieved 2016-11-18.
  3. "Filmography of vasugi". cinesouth.com. Archived from the original on 2004-08-12. Retrieved 2016-11-18.
  4. "Find Tamil Movie Vasuki". jointscene.com. Archived from the original on 2010-02-22. Retrieved 2016-11-18.

బాహ్య లంకెలు

[మార్చు]