పొట్టేల్
స్వరూపం
పొట్టేల్ | |
---|---|
దర్శకత్వం | సాహిత్ మోతుకూరి |
కథ | సాహిత్ మోతుకూరి |
నిర్మాత |
|
తారాగణం |
|
ఛాయాగ్రహణం | మోనిష్ భూపతి రాజు |
కూర్పు | కార్తీక శ్రీనివాస్ |
సంగీతం | శేఖర్ చంద్ర |
నిర్మాణ సంస్థలు | నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్ |
విడుదల తేదీ | 25 అక్టోబరు 2024 |
దేశం | భారతదేశం |
పొట్టేల్ 2024లో విడుదలైన తెలుగు సినిమా. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్ బ్యానర్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే నిర్మించిన ఈ సినిమాకు సాహిత్ మోతుకూరి దర్శకత్వం వహించాడు.[1] యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, అజయ్, జీవన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్ 12 న ట్రైలర్‌ను విడుదల చేసి,[2] అక్టోబరు 25 న విడుదల చేశారు.
నటీనటులు
[మార్చు]సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్
- నిర్మాత: నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సాహిత్ మోతుకూరి
- సంగీతం: శేఖర్ చంద్ర[6][7]
- సినిమాటోగ్రఫీ: మోనిష్ భూపతి రాజు
- ఎడిటర్: కార్తీక శ్రీనివాస్
- ఆర్ట్ డైరెక్టర్: నార్ని శ్రీనివాస్
- పాటలు: కాసర్ల శ్యామ్
పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | సంగీతం | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|---|
1. | "బుజ్జి మేక[8]" | కాసర్ల శ్యామ్ | శేఖర్ చంద్ర | కాల భైరవ | 3:43 |
2. | "నగిరో" | కాసర్ల శ్యామ్ | అనురాగ్ కులకర్ణి, లాలసా. ఆర్ | 4:18 | |
3. | "వవ్వరే" | కాసర్ల శ్యామ్ | రాహుల్ సిప్లిగంజ్ | 3:11 | |
4. | "శంకర" | కాసర్ల శ్యామ్ | శాండిల్య పిసపాటి | 4:15 |
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (29 December 2023). "వినోదాల పొట్టేల్". Archived from the original on 7 October 2024. Retrieved 7 October 2024.
- ↑ "గొర్రెపిల్ల కోసం ఊరంతా ఒకటై ఓ కుటుంబంపై దాడి - ఉత్కంఠ రేపుతున్న 'పొట్టెల్' టీజర్". 18 April 2024. Archived from the original on 7 October 2024. Retrieved 7 October 2024.
- ↑ Chitrajyothy (22 October 2024). "బుజ్జమ్మ పాత్ర అందరికీ నచ్చేస్తుంది". Retrieved 25 October 2024.
- ↑ "'పొట్టెల్' నుండి అజయ్ పోస్టర్ అవుట్" (in ఇంగ్లీష్). 28 September 2024. Archived from the original on 7 October 2024. Retrieved 7 October 2024.
- ↑ NT News (20 October 2024). "తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పాను". Retrieved 20 October 2024.
- ↑ Eenadu (17 October 2024). "కొత్త స్వరాలకి అవే స్ఫూర్తి". Retrieved 17 October 2024.
- ↑ NT News (17 October 2024). "కథ విని కన్నీళ్లొచ్చాయి". Retrieved 17 October 2024.
- ↑ Prajasakti (21 June 2024). "'పొట్టేల్' నుంచి "బుజ్జి మేక" సాంగ్ రిలీజ్". Archived from the original on 7 October 2024. Retrieved 7 October 2024.