పొడపోతలవారు
స్వరూపం
పొడపోతలవారు | |
---|---|
పొడపోతలవారు | |
మతాలు | హిందూ |
భాషలు | తెలుగు |
దేశం | భారతదేశం |
వాస్తవ రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
ప్రాంతం | ఉత్తరాంధ్ర |
పొడపోతలవారు లేదా తెరచీరలవారు ఉత్తరాంధ్ర ప్రాంతంలో యాదవులకు ఆశ్రితజాతిగా ఉన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో నివసించే గొల్ల, యాదవ, కొనార అని పిలవబడే ఇళ్ళకు వీరు వెళ్ళి ఆ ఇంట్లో వారి కులగోత్రాలను పొగుడుతూ కాటమరాజు కథను చెబుతారు. ఆ కులం వారు వీరిని కులగురువులని పిలుస్తారు.[1]