ప్రఖ్యాత వ్యక్తుల మారుపేర్ల జాబితా
Jump to navigation
Jump to search
కొందరు ప్రముఖ వ్యక్తులు వారి రంగాలలో వారు సాధించిన పేరు ప్రఖ్యాతులను బట్టి వారికి కొన్ని పేర్లు స్థిరపడిపొతాయి. వారి అసలు పేర్లు తెలియజేయడం ఈ వ్యాసం యొక్క ఉద్దేశం.
జాబితా
[మార్చు]
ప్రఖ్యాత వ్యక్తుల మారుపేర్ల జాబితా | ||||
---|---|---|---|---|
క్రమసంఖ్య | చిత్రము | అసలు పేరు | వృత్తి/రంగం | మారుపేరు |
1 | కొణిదెల శివశంకర వరప్రసాద్ [1] | సినిమా నటుడు, రాజ్యసభ సభ్యులు | చిరంజీవి | |
2 | రత్నాకరం సత్యనారాయణ రాజు [2] | ఆధ్యాత్మిక వేత్త | సత్యసాయి బాబా | |
3 | చాన్ కాంగ్ సాంగ్ [3] | నటుడు, యాక్షన్ కొరియోగ్రాఫర్, చిత్ర సమర్పకుడు, హాస్యనటుడు, దర్శకుడు, నిర్మాత, ఆత్మరక్షణ విద్యల కళాకారుడు, చిత్ర రచయిత, వ్యాపారవేత్త, సాహసకృత్యాల ప్రదర్శకుడు. |
జాకీ చాన్ | |
4 | లీ జూన్ ఫాన్ యూన్ కాం [4] | కరాటే యోధుడు, నటుడు | బ్రూస్ లీ | |
5 | టెన్ జిన్ గ్యాట్సొ [5] (14వ దలైలామా) |
దలైలామా బుద్ధుల మత గురువేవు, ప్రవాస టిబెట్ ప్రభుత్వానికి అధినేత. | దలైలామా | |
6 | షకిల్ గ్రుబర్ | జర్మన్ రాజకీయవేత్త, నాజి పార్టీ నాయకుడు | హిట్లర్ | |
7 | శామ్యూల్ లాంగార్న్ క్లెమెన్స్ | ప్రసిద్ధికెక్కిన ప్రపంచ ప్రఖ్యాత అమెరికన్ రచయిత, మానవతావాది | మార్క్ ట్వేయిన్ | |
8 | నరేంద్రనాద్ దత్తా | హిందూ యోగి, రామకృష్ణ మఠం వ్యవస్థాపకుడు. | స్వామి వివేకానంద | |
9 | గధాదర్ చటోపాధ్యాయ | ఆధ్యాత్మిక గురువు | రామకృష్ణ పరమహంస | |
10 | అగ్నెస్ గొంక్సా బొజాక్సియు | రోమన్ కాథలిక్ సన్యాసిని, మిషనరీస్ అఫ్ ఛారిటీ స్థాపకురాలు, మానవతావాది | మదర్ థెరిస్సా | |
11 | కాసియస్ క్లే | విశ్వ విఖ్యాత బాక్సర్ | ముహమ్మద్ ఆలీ | |
12 | మైఖేలాంజిలో డి లొడోవికో బునరోటి సిమోని | ఇటలీకి చెందిన ప్రఖ్యాత చిత్రకారుడు, శిల్పి, కవి, ఇంజనీరు | మైఖేలాంజెలో | |
13 | మారియా స్క్లొడొస్క | ప్రసిద్ధ భౌతిక, రసాయనిక శాస్త్రవేత్త | మేడం క్యూరీ | |
14 | ఫ్రాంకొయిస్ మేరీ ఆరొట్ | రచయిత, చరిత్రకారుడు తత్త్వవేత్త | వోల్టేర్ |
మూలాలు
[మార్చు]- ↑ "Chiranjeevi Biography, Chiranjeevi Profile". entertainment.oneindia.in. Archived from the original on 2014-02-22. Retrieved 2014-02-27.
- ↑ Childhood friends offer a glimpse into early days, PUTTAPARTHI, April 25, 2011, The Hindu
- ↑ "No. 51772". The London Gazette (invalid
|supp=
(help)). 16 June 1989. - ↑ "Jun Fan Jeet Kune Do". Bruce Lee Foundation. Archived from the original on 2010-07-23. Retrieved 2016-05-14.
- ↑ "Definition of Dalai Lama in English". Oxford Dictionaries. Archived from the original on 7 జూలై 2016. Retrieved 2 May 2015.
The spiritual head of Tibetan Buddhism and, until the establishment of Chinese communist rule, the spiritual and temporal ruler of Tibet