ప్రతాప్ సి. రెడ్డి

వికీపీడియా నుండి
(ప్రతాప్ చంద్ర రెడ్డి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ప్రతాప్ చంద్ర రెడ్డి
Pratap chandra reddy..png
జననంచిత్తూరు, ఆంధ్ర ప్రదేశ్, India
విద్యాసంస్థలుస్టాన్లీ వైద్య కళాశాల, చెన్నై
వృత్తిDoctor Entrepreneur


Chairman-

మతంహిందూమతం

డాక్టర్ ప్రతాప్ చంద్ర రెడ్డి నెల్లూరులో పుట్టారు. అపోలో హాస్పిటల్స్, ఫార్మశీ సంస్థల నిర్వాహకుడు. ఫోర్బ్స్ సంస్థ విడుదల చేసిన భారతదేశ 100 మంది సంపన్నుల జాబితాలో 86 వ స్థానం పొందిన వ్యక్తి. నలుగురు కుమార్తెలు. ఎయిర్సెల్ లో 26 శాతం వాటా ఈయనదే.

మూలాలు[మార్చు]