ప్రతిజ్ఞ (1953 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రతిజ్ఞ
(1953 తెలుగు సినిమా)
దర్శకత్వం వై.ఆర్.స్వామి
నిర్మాణం హెచ్.ఎమ్.రెడ్డి
తారాగణం సావిత్రి,
కాంతారావు,
రాజనాల,
గుమ్మడి,
రమణారెడ్డి,
సుదర్శన్,
గిరిజ
నిర్మాణ సంస్థ రోహిణి పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ప్రతిజ్ఞ 1953 నవంబరు 27న విడుదలైన తెలుగు సినిమా. రోహిణి పిలిమ్స్ బ్యానర్ కింద హెచ్.ఎం.రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు వై.ఆర్.స్వామి దర్శకత్వం వహించాడు. కాంతారావు, రాజనాల, గుమ్మడి వెంకటేశ్వరరావులు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు టి.ఏ.కళ్యాణ రామన్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • నిర్మాత:హెచ్.ఎం.రెడ్డి
  • ఛాయగ్రహణం:డి.లక్ష్మీనారాయణ
  • ఎడిటర్: ఎస్.పి.ఎన్.కృష్ణ
  • స్వరకర్త: టి.ఎ.కళ్యాణరామన్
  • సంభాషణలు:మల్లాది కృష్ణశర్మ
  • కళాదర్శకుడు: ఎల్.వి.మండ్రే
  • నృత్య దర్శకుడు:ఎ.కె.ఛోప్రా,వెంపటి

మూలాలు

[మార్చు]
  1. "Prathignya (1953)". Indiancine.ma. Retrieved 2021-03-31.

బాహ్య లంకెలు

[మార్చు]