Jump to content

ప్రతిభా ధనోర్కర్

వికీపీడియా నుండి
ప్రతిభా సురేష్ ధనోర్కర్
ప్రతిభా ధనోర్కర్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 22024
ముందు సురేష్ ధనోర్కర్
నియోజకవర్గం చంద్రపూర్

పదవీ కాలం
24 అక్టోబర్ 2019 – 4 జూన్ 2024
ముందు సురేష్ ధనోర్కర్
తరువాత కరణ్ సంజయ్ డియోటాలే
నియోజకవర్గం వరోరా

వ్యక్తిగత వివరాలు

జననం (1986-01-09) 1986 జనవరి 9 (వయసు 39)
వరోరా, చంద్రపూర్ జిల్లా
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు శివసేన
జీవిత భాగస్వామి సురేష్ ధనోర్కర్
సంతానం మానస్ ధనోర్కర్ (కొడుకు)
నివాసం లక్ష్మి నగర్, అభ్యంకర్ వార్డ్, వరోరా, చంద్రపూర్, మహారాష్ట్ర
వృత్తి రాజకీయ నాయకురాలు
మూలం [1]

ప్రతిభా ధనోర్కర్ (జననం 1987) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో చంద్రపూర్ నియోజకవర్గం నుండి  తొలిసారిగా లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[1][2]

రాజకీయ జీవితం

[మార్చు]

ప్రతిభా ధనోర్కర్ తన భర్త అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి 2019 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో వరోరా శాసనసభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[3][4][5][6] ఆమె ఆ తరువాత 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో చంద్రపూర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సుధీర్ ముంగంటివార్ పై 260406 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారిగా లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[7][8][9]

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (4 June 2024). "2024 Maharashtra Lok Sabha Election Results: Full list of winners on 48 Lok Sabha seats" (in ఇంగ్లీష్). Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.
  2. "Maharashtra Assembly Election 2019, Warora profile: Congress MP Suresh Dhanorkar's wife Pratibha up against Shiv Sena's Sanjay Deotale". Firstpost.
  3. Firstpost (24 October 2019). "Maharashtra Election Results 2019; Full List of Winners and Losers: Fadnavis, Thackeray, Chavan among victors; Pankaja Munde, six ministers taste defeat" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
  4. The New Indian Express (24 October 2019). "Maharashtra now has seven more women members in assembly" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  5. The Times of India (26 October 2019). "Meet Maharashtra's 24 women MLAs". Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  6. The Hindu (24 October 2019). "Only 19 of 235 women contestants taste victory in Maharashtra" (in Indian English). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
  7. India Today (13 July 2024). "Women activists | Beating all odds" (in ఇంగ్లీష్). Archived from the original on 7 August 2024. Retrieved 7 August 2024.
  8. Election Commision of India (4 June 2024). "Lok Sabha 2024 Election results: Chandrapur". Retrieved 29 October 2024.
  9. TV9 Bharatvarsh (6 June 2024). "चंद्रपुर सीट से जीतने वाली कांग्रेस की प्रतिभा धानोरकर कौन हैं, जानिये अपने सांसद को". Retrieved 28 August 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)