"మండలి బుద్ధ ప్రసాద్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
చి
 
==రాజకీయ జీవితం==
[[అవనిగడ్డ]] నియోజకవర్గం నుంచి 1999,2004 ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలుపొందారు.2009 శాసనసభ ఎన్నికలలో ఓడిపోయాడు. కృష్ణా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పుష్కరకాలం పనిచేశాడు. 2007 ఏప్రిల్ లో పశుసంవర్థకమరియు పాలపరిశ్రమాభివృద్ధి శాఖల మంత్రిత్వం నిర్వహించాడు. రైతు కుటుంబ నుండి వచ్చినవాడు కాబట్టి రైతుల సంక్షేమం కోసం పాటుబడ్డాడు. కృష్ణా డెల్టాకు రెండు పంటల నీరుపంపిణీకి కృషి చేసి సాధించాడు. ఆయన తండ్రి జీవితాశయమైన [[పులిగొండ]] -[[పెనమూడి ]] వారధిని నిజం చేశాడు. రాజకీయాలలో నీతి, నిజాయితీకి పేరుతెచ్చుకున్నాడు. <ref name=ttejam />
 
2012 అక్టోబరులో [[ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం]] నకు అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు<ref>అధికార భాషా సంఘపు అధ్యక్షుడిగా నియామకంపై వార్త, ఆంధ్రజ్యోతి, అక్టోబర్ 23, 2012</ref>. తెలుగు ప్రజలను విడదీయడానికి జరుగుతన్న ప్రయత్నాలను సహించలేక ఆగష్టు 1,2013 న రాజీనామా చేశాడు.<ref>[http://www.telugutimes.net/te/politics_news_stateview.php?id=1798 తెలుగు టైమ్స్ వార్త] </ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1084018" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ