Coordinates: 16°39′00″N 82°07′00″E / 16.6500°N 82.1167°E / 16.6500; 82.1167

అనాతవరం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 70: పంక్తి 70:
|timezone_DST =
|timezone_DST =
|utc_offset_DST =
|utc_offset_DST =
| latd = 16.6500
| latd = 16.6500
| latm =
| latm =
| lats =
| lats =
| latNS = N
| latNS = N
| longd = 82.1167
| longd = 82.1167
| longm =
| longm =
| longs =
| longs =
| longEW = E
| longEW = E
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags -->
|elevation_footnotes = <!-- for references: use<ref> </ref> tags -->
|elevation_m =
|elevation_m =

14:36, 3 జూన్ 2014 నాటి కూర్పు

అనాతవరం
—  రెవిన్యూ గ్రామం  —
అనాతవరం is located in Andhra Pradesh
అనాతవరం
అనాతవరం
అక్షాంశ రేఖాంశాలు: 16°39′00″N 82°07′00″E / 16.6500°N 82.1167°E / 16.6500; 82.1167
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండలం ముమ్మిడివరం
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 5,785
 - పురుషులు 2,752
 - స్త్రీలు 2,721
 - గృహాల సంఖ్య 1,393
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

అనాతవరం తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలంలోని గ్రామం ఇది సుమారు 600 సంవత్సరాల క్రితము ఏర్పడిన అగ్రహారము, నూకల గ్రామస్తులు బ్రహ్మణులు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు..

మట్టపర్తి వారి పాలెం

ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము ప్రకారం 1930 ప్రాంతంలో అనాతవరం - తూర్పు గోదావరి జిల్లా అమలాపురము తాలూకా యందలి జమీందారీ గ్రామము. అప్పటి జనసంఖ్య 3,083 (1931 జనాభా లెక్కల ప్రకారం) ఉండేది.[1]

గణాంకాలు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5,473.[2] ఇందులో పురుషుల సంఖ్య 2,752, మహిళల సంఖ్య 2,721, గ్రామంలో నివాసగ్రుహాలు 1,393 ఉన్నాయి.

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=అనాతవరం&oldid=1165575" నుండి వెలికితీశారు