"ముస్లిం లీగ్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
Wikipedia python library
చి (Bot: Migrating 31 interwiki links, now provided by Wikidata on d:q223898 (translate me))
చి (Wikipedia python library)
}}
 
'''ముస్లిం లీగ్''' ([[బెంగాలీ]] : অল ইন্ডীয়া মুসলিম লিগ [[ఉర్దూ]]: آل انڈیا مسلم لیگ), [[ఢాకా]]లో 1906 లో స్థాపించబడినది. [[బ్రిటిష్ ఇండియా]] కాలము నాటి రాజకీయ పార్టీ. [[భారత ఉపఖండం]]లో [[ముస్లిం]]ల కొరకు ప్రత్యేక దేశం [[పాకిస్తాన్]] ఆవిర్భావానికి పాటుపడింది. <ref name="jalal">Jalal, Ayesha (1994) The Sole Spokesman: Jinnah, the Muslim League and the Demand for Pakistan. Cambridge University Press. ISBN 978-0-521-45850-4</ref> భారత్ కు స్వాతంత్రం లభించిన తరువాత, ముస్లిం లీగ్ భారత్ లో [[ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్|భారతీయ సమైక్య ముస్లిం లీగ్]] అనే పేరుతో [[కేరళ]] మరియు కొన్ని ప్రాంతాలలో ఒక మైనర్ పార్టీగా మిగిలిపోయినది. ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకుంటూ రాజకీయాలను నెట్టుకొస్తున్నది. పాకిస్తాన్ లోని ప్రధమ రాజకీయ పార్టీగా అవతరించినది. [[బంగ్లాదేశ్]] లోనూ ఒక పార్టీగా మనగలుగుతున్నది.
== చరిత్ర ==
ఉత్తర భారతదేశంలో ముస్లింల పరిపాలన 8-14 శతాబ్దాలకాలంలో స్థాపించబడినది. 16వ శతాబ్దంలో [[మొఘల్ సామ్రాజ్యం]] స్థాపించబడినది, కానీ 18వ శతాబ్దంలో క్షీణించినది. బ్రిటిష్ రాజ్ కాలంలో భారత్‌లోని ముస్లింల జనాభా 25-30% వరకూ వుండినది. ముస్లింల జనాభా ఎక్కువగా [[:en:Baluchistan (Chief Commissioners Province)|బలూచిస్తాన్]], [[తూర్పు బెంగాల్]], [[:en:Kashmir valley|కాశ్మీరు లోయ]], [[:en:North-West Frontier Province|వాయువ్య సరిహద్దులు]], [[:en:Punjab region|పంజాబ్ ప్రాంతం]] మరియు [[:en:Sindh|సింధ్]] ప్రాంతాలు మరియు [[:en:Bombay Presidency|బాంబే ప్రెసిడెన్సీ]] లలో వుండేది.
 
== స్థాపన ==
దీని స్థాపన 1906 [[డిసెంబరు 30]] న [[:en:All India Muhammadan Educational Conference|అఖిల భారత ముహమ్మడన్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్]] [[:en:Shahbagh|షాహ్‌బాగ్]] సమావేశంలో జరిగినది. ఢాకాలో జరిగిన ఈ సదస్సులో [[:en:Nawab Sir Khwaja Salimullah|నవాబ్ సర్ ఖ్వాజా సలీముల్లా]] పాల్గొన్నాడు. ఈ సదస్సులో మూడువేల మంది హాజరయ్యారు, సదస్సుకు [[:en:Nawab Viqar-ul-Mulk|నవాబ్ వికారుల్ ముల్క్]] అధ్యక్షత వహించాడు. <ref>[http://www.pakistan.gov.pk/Quaid/politician2.htm The Statesman: The All India Muslim League], [[:en:Government of Pakistan]] website. Retrieved on [[11 May]] [[2007]]</ref>
 
== ఆరంభ సంవత్సరాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1203154" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ