"అడివి బాపిరాజు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
నవరంగ సంప్రదాయ రీతిలో అడివి బాపిరాజు ఎన్నో చిత్రాలను చిత్రించారు. బాపిరాజు చిత్రించిన ''శబ్ద బ్రహ్మ'' అనే చిత్రం డెన్మార్కు ప్రదర్శనశాలలో ఉంది. ''భాగవత పురుషుడు'', ''ఆనంద తాండవం'' మొదలగు చిత్రాలు తిరువాన్‍కూరు మ్యూజియంలో వున్నాయి. 1951లో అప్పటి మద్రాసుప్రభుత్వం కోరికపై సింహళంలోని సిగిరియా కుడ్య చిత్రాల ప్రతికృతులను చిత్రించారు.
==రచనలు==
;===నవలలు===
* [[నారాయణరావు]]
* తుఫాన్
* [[మధురవాణి]]
 
;===రేడియో నాటికలు===
* దుక్కిటెద్దులు
* ఉషాసుందరి
* bhogiraloya ?
 
; ===ప్రసిద్ధి చెందిన కథలు===
* తూలికా నృత్యం
* హంపి శిథిలాలు
* వీణ
 
;=== దర్శకత్వం వహించిన సినిమాలు===
* [[మీరాబాయి]]
* [[అనసూయ (1936 సినిమా)|అనసూయ]]
6,665

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1263010" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ