వాడుకరి చర్చ:Krittivaas

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Krittivaas గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png Mpradeepbot (చర్చ) 19:56, 13 డిసెంబర్ 2008 (UTC)


ఈ నాటి చిట్కా...
Wiki-help.png
ఒకే సభ్యనామాన్ని సోదర ప్రాజెక్టులలో కూడా వాడేందుకు గాను జాగ్రత్త చేసుకోండి

వికీమీడియా ఫౌండేషను వారి ప్రాజెక్టులన్నీ ఒకదానితో ఒకటి అల్లుకుని ఉంటాయి. వికీపీడియాలో పని చేస్తున్నారంటే, ఏదో ఒకనాటికి సోదర ప్రాజెక్టుల్లో కూడా మీరు లాగిన్ అవ్వవలసి రావచ్చు. అలా జరిగినపుడు, సహజంగానే ఇదే సభ్యనామం కావాలని కోరుకుంటారు. చాలామంది వికీపీడీయనులు అన్ని ప్రాజెక్టుల్లోనూ ఒకే సభ్యనామాన్ని వాడుతూ ఉంటారు. ఒకే సభ్యనామం వివిధ ప్రాజెక్టుల్లో వివిధ సభ్యులకు ఉంటే అయోమయం నెలకొనే అవకాశం ఉంది. ఇతర ప్రాజెక్టుల్లో మీరు ఎప్పుడూ పనిచెయ్యకపోయినా, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, అయోమయాన్ని నివారించేందుకు, ఆయా ప్రాజెక్టుల్లో మీ సభ్యనామాన్ని సృష్టించుకుని ఉంచండి.


ఒక ప్రాజెక్టులో సృష్టించుకునే సభ్యనామం ఇక మిగతా అన్ని ప్రాజెక్టులలోనూ రిజర్వు అయ్యేలా చేసే అంశం, మీడియావికీ సాఫ్టువేరు యొక్క రాబోవు కూర్పుల్లో ఉండబోతోంది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

బ్లాగు లింకులు వద్దు[మార్చు]

Krittivaas గారు, మీరు సినిమా వ్యాసాలలో వనరులు విభాగంలో బ్లాగు లింకు ఇస్తున్నారు. అలా ఇవ్వకండి. ఒక విజ్ఞానసర్వస్వానికి మూలం/వనరు బ్లాగు పెట్టడం బాగుండదు. అదే సమాచారం ప్రామాణిక వెబ్‌సైటులలో, ప్రామాణిక గ్రంథాలలో లభ్యమౌతుంది. (బ్లాగు నిర్వాహకులు కూడా అక్కడి నుండి సేకరించినదే కదా) వాటినే వనరులు లేదా రెఫరెన్సులుగా పెట్టడం మంచి పద్దతి. ఇది వరకు మీరు పెట్టిన బ్లాగులింకులు తొలిగిస్తున్నాను. ఇకపై సమాచారం మాత్రమే చేర్చండి, లభ్యమైతే ప్రామాణిక వనరులు చేర్చండి. -- C.Chandra Kanth Rao-చర్చ 18:47, 27 అక్టోబర్ 2009 (UTC)

మీ కృషి బాగుంది[మార్చు]

Krittivaas గారు, సినిమా వ్యాసాలలో మీ కృషి బాగుంది. చాలా సినిమా వ్యాసాలలో తగినంత సమాచారం లేదు. మీరు సంక్షిప్తంగా పాటలు చేర్చి వ్యాసాలను వృద్ధిపరుస్తున్నారు. మీ కృషి ఇలాగే కొనసాగనీయండి. -- C.Chandra Kanth Rao-చర్చ 18:58, 27 అక్టోబర్ 2009 (UTC)

సినిమా పాటలు[మార్చు]

దయచేసి తెలుగువీర లేవరా (పాట) వ్యాసం చూడండి. తెలుగు పాటల సాహిత్యం ఒక్కటే చేర్చితే కాపీహక్కుల ఉల్లంఘన నిర్వహిస్తారు. అందువలన పల్లవి మరియు ఒక చరణం మాత్రం చేర్చి; తర్వాత దానికి సంబంధించిన భాషా విశేషాలు, సినిమాలో ఆ పాట సన్నివేశ నేపథ్యం, పాటల రచయిత, సంగీతం గెలుచుకొన్న అవార్డులు, కూడా చేర్చితే వ్యాసం సమగ్రంగా చదవడానికి బాగుంటుంది. వీలుంటే ఆడియో =/- వీడియో లింక్ కూడా చేర్చండి. తెలుగు వికీపీడియాలో మీ సహాయానికి ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 06:13, 16 జూలై 2014 (UTC)

తెలుగు పాటలు చేరుస్తున్నందుకు ధన్యవాదాలు. పాట గూర్చి పూర్తి సమాచారం కొరకు సమాచార పెట్టెను చేర్చండి. {{Infobox Standard}} మూసను చేర్చి వివరాలను చేర్చండి.----Plume pen w.gif కె.వెంకటరమణ చర్చ 13:36, 18 జూలై 2014 (UTC)

సలహాలకు ధన్యవాదాలు[మార్చు]

కృత్తివాస్ గార్కి, మీ సినిమా పాటల పరిజ్ఞానానికి అభినందనలు. మీరు తెలియజేసిన వర్గీకరణ చాలా బాగుంటుంది. దీనిని తెలియ జేసినందుకు ధన్యవాదాలు. మీరు తెలియజేసినట్లు తెలుగు పాటలు/గీతాలు వర్గం సుసంపన్నమైన తర్వాత ఈ వర్గీకరణ చేయవచ్చు. మీరు తెలియ జేసిన విషయం ప్రకారం విషాద గీతాలు దారిమార్పును తొలగించి దానిని వ్యాసంగా మలచితిని. మీకు తెలిసిన యితర రచయితల మరికొన్ని విషాద గీతాలను కూడా చేర్చి సహకరించండి. మీరు విషాద గీతాలు వ్యాసంలోని విషయభాగాన్నంతా మొదట తీసివేసినట్లు గమనించితిని. అందువల్ల ఆ మార్పును రద్దు చేసితిని. మీకు సదరు వ్యాసంలోని చర్చా పేజీలో గానీ, నిర్వాహకులకు గానీ పైన మీరు తెలియజేసిన అమూల్య సలహాలను తెలియజేసిన యెడల దానిని సరిదిద్దుకోవచ్చు. శివుని పాటలు , రాముని పాటలు వంటి వ్యాసాలను శివుని పాటల జాబితా మరియు రాముని పాటల జాబితా లుగా మార్చవచ్చునేమో పరిశీలించి తెలియజేయండి. మంచి సమాచారాన్నందించినందుకు ధన్యవాదాలు. మీ కృషిని కొనసాగించండి.----Plume pen w.gif కె.వెంకటరమణ చర్చ 05:35, 29 జూలై 2014 (UTC)

తెలుగు లలితగీతాల జాబితా[మార్చు]

ఈ జాబితాకు మూలం ఉంటే తెలియజేయండి. దీనిలో గీతాన్ని ఎలా వెతకవచ్చునో కూడా ఒక చిన్న ఉపోద్ఘాతంలో వివరించండి. ఇంకా బాగుంటుంది.Rajasekhar1961 (చర్చ) 03:50, 8 ఆగష్టు 2014 (UTC)

Proposed deletion of మరుగుపడిందొక మహీధరం[మార్చు]

Ambox warning yellow.svg

The article మరుగుపడిందొక మహీధరం has been proposed for deletion because of the following concern:

విషయం సంగ్రహం

While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.

You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}} notice, but please explain why in your edit summary or on the article's talk page.

Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}} will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. --Plume pen w.gif కె.వెంకటరమణ చర్చ 06:21, 8 ఆగష్టు 2014 (UTC) --Plume pen w.gif కె.వెంకటరమణ చర్చ 06:21, 8 ఆగష్టు 2014 (UTC)

Proposed deletion of ఎంతెంత దయ నీది ఓ సాయి[మార్చు]

Ambox warning yellow.svg

The article ఎంతెంత దయ నీది ఓ సాయి has been proposed for deletion because of the following concern:

వికీపీడియాలో పాటల సేకరణా స్థలం కాదు. పైగా ఈ పాటకు కాపీహక్కులు ఉండవచ్చు

While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.

You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}} notice, but please explain why in your edit summary or on the article's talk page.

Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}} will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. వైజాసత్య (చర్చ) 05:33, 3 నవంబర్ 2014 (UTC) వైజాసత్య (చర్చ) 05:33, 3 నవంబర్ 2014 (UTC)

Proposed deletion of వేదంలా ఘోషించే గోదావరి[మార్చు]

Ambox warning yellow.svg

The article వేదంలా ఘోషించే గోదావరి has been proposed for deletion because of the following concern:

వికీపీడియా పాటల సేకరణా స్థలం కాదు. పైగా ఈ పాటకు కాపీహక్కులు ఉండవచ్చు

While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.

You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}} notice, but please explain why in your edit summary or on the article's talk page.

Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}} will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. వైజాసత్య (చర్చ) 05:34, 3 నవంబర్ 2014 (UTC) వైజాసత్య (చర్చ) 05:34, 3 నవంబర్ 2014 (UTC)

Proposed deletion of సిగలో అవి విరులో[మార్చు]

Ambox warning yellow.svg

The article సిగలో అవి విరులో has been proposed for deletion because of the following concern:

పాటలోని కొన్ని ఫంక్తులు తప్ప, ఇంకేమీ లేదు. బహుశా కాపీహక్కుల ఉల్లంఘణ కుడా అయ్యుండవచ్చు

While all constructive contributions to Wikipedia are appreciated, content or articles may be deleted for any of several reasons.

You may prevent the proposed deletion by removing the {{proposed deletion/dated}} notice, but please explain why in your edit summary or on the article's talk page.

Please consider improving the article to address the issues raised. Removing {{proposed deletion/dated}} will stop the proposed deletion process, but other deletion processes exist. In particular, the speedy deletion process can result in deletion without discussion, and articles for deletion allows discussion to reach consensus for deletion. వైజాసత్య (చర్చ) 21:08, 22 నవంబర్ 2014 (UTC) వైజాసత్య (చర్చ) 21:08, 22 నవంబర్ 2014 (UTC)

సినిమా పాటలు[మార్చు]

కృత్తివాస్ గారూ, సినిమా పాటలకు (చాలావాటికి) కాపీహక్కులుంటాయి. అలాంటివి వికీపీడియాలో యధాతధంగా చేర్చటం కాపీహక్కుల ఉల్లంఘన క్రిందికి వస్తుంది. దయచేసి అలాంటివి చేర్చవద్దు. ఒకవేళ కాపీహక్కులు లేకున్నా, యధాతధంగా పాటలు కానీ, రచనలు కానీ చేర్చటానికి వికీపీడియా సరైన స్థలం కాదు. అందుకోసం వికీసోర్స్ ఉన్నది. వికీపీడియాలో పాటలపై వ్యాసాలుంటాయి. అలాంటి వ్యాసాలు ఎలా వ్రాయాలో ఈ ఉదాహరణ చూడండి (en:Edelweiss (song)) ఇందులో అసలు పాట యొక్క సాహిత్వమే లేదు. అరుదుగా కొంచెం సాహిత్యం ఉదహరించినా అది పాటను వివరించటానికి, నేపథ్యం గురించి చర్చించడానికి కొంత శాంపిలు మాత్రమే వాడతారు. --వైజాసత్య (చర్చ) 03:34, 27 నవంబర్ 2014 (UTC)

Speedy deletion nomination of తొలి ప్రొద్దు కొండపై[మార్చు]

If this is the first article that you have created, you may want to read the guide to writing your first article.

You may want to consider using the Article Wizard to help you create articles.

Hello, and welcome to Wikipedia. This is a notice that the page you created was tagged as a test page under section G2 of the criteria for speedy deletion and has been or soon may be deleted. Please use the sandbox for any other tests you want to do. Take a look at the welcome page if you would like to learn more about contributing to our encyclopedia.

If you think this page should not be deleted for this reason, you may contest the nomination by visiting the page and clicking the button labelled "Click here to contest this speedy deletion". This will give you the opportunity to explain why you believe the page should not be deleted. However, be aware that once a page is tagged for speedy deletion, it may be removed without delay. Please do not remove the speedy deletion tag from the page yourself, but do not hesitate to add information in line with Wikipedia's policies and guidelines. If the page is deleted, and you wish to retrieve the deleted material for future reference or improvement, you can place a request here. రహ్మానుద్దీన్ (చర్చ) 18:50, 25 ఏప్రిల్ 2016 (UTC)