17,648
edits
RahmanuddinBot (చర్చ | రచనలు) చి (Wikipedia python library) |
Ahmed Nisar (చర్చ | రచనలు) (కొద్ది విస్తరణ) |
||
'''అభివాదము''' అనగా ఒక వ్యక్తి ఇతరులకు పరిచయం చేసుకొనే విధానం
అనేక దేశాలలో వివిధ విధాలుగా అభివాదాలు చేస్తారు. అలాగే వివిధ మతములలో వారి వారి సాంప్రదాయాలకు అనుగుణంగా అభివాదాలు చేస్తారు.
==హిందూ సాంప్రదాయంలో అభివాదం==
పూర్వం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాలవారు తమకు తాము అభివాద మంత్రం ద్వారా ఇతరులకు పరిచయం చేసుకొనేవారు. ఈ సంస్కృత మంత్రములో ఋషి ప్రవర, గోత్రం, శాఖ, సూత్రము, వ్యక్తి నామం, కులము వంటివి ఉంటాయి.
''__________ ఇతి ఏకార్షేయ / త్రయార్షేయ / పంచార్షేయ / సప్తార్షేయ ప్రవరాన్విత
ఐతే అభివాదం తెలియజెప్పడానికి ఏ వ్యక్తికైనా తన గోత్రము, ప్రవర, సూత్రము, వేద శాఖ వగైరా తెలవాలి. శూద్ర కులాలవారికి ఈ విధంగా అభివాదం తెలియజెప్పడానికి మార్గము లేదు.
హిందూ సంప్రదాయం ప్రకారం, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కులాల వారు తమ కోత్రములను, ప్రవరలను, శాఖలను కలిపి అభివాదము చేసేవారు. ఉదాహరణకు నేను ఫలాన వ్యక్తిని అని పరిచయం ఛెసుకోవడానికి - విశ్వమిత్ర, మధుచ్చంద, ధనుంజయ త్రియార్షేయ ధనుంజయ గోత్ర, ఆపస్థంభ సూత్ర, యజుర్వెద శాఖయే రామకృష్ణ తేజ వర్మ అహంభో అభివాదయే" అని చెప్పుకొనేవారు. బ్రాహ్మణులైతె తమ పేర్ల చివర శర్మ అని, క్షత్రియులైతే తమ పేర్ల చివర వర్మ అని, వైశ్యులైతెతే తమ పేర్ల చివర గుప్త అని చెప్పుకోనేవారు.
[[వర్గం: హిందూ మతము]]▼
==క్రైస్తవ మత సాంప్రదాయాలలో అభివాదము==
==ఇస్లాం మత సాంప్రదాయంలో అభివాదాము==
{{ప్రధాన వ్యాసం|సలామ్}}
ముస్లింలు సలాం మరియు ఆదాబ్ లు పలుకుతారు.
[[వర్గం:అభివాదాలు]]
|
edits