కాకాని వెంకటరత్నం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7: పంక్తి 7:
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}
==ఇతర లింకులు==
==ఇతర లింకులు==
* [http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/kakani-venkataratnam-remembered/article5503236.ece Kakani Venkataratnam remembered]
[[వర్గం:కృష్ణా జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:కృష్ణా జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:1972 మరణాలు]]
[[వర్గం:1972 మరణాలు]]

17:53, 5 జనవరి 2016 నాటి కూర్పు

దస్త్రం:Kakani venkataratnam.jpg
కాకాని వెంకటరత్నం

సమైక్యాంధ్ర సారధి, స్వాతంత్ర్య పోరాట సమరయోధుడూ కాకాని వెంకటరత్నం తుదిశ్వాస వరకూ సమైక్యాంధ్ర ఉద్యమం కోసమే పోరాడారు[1]. వీరు 1934 నుండి 1937 వరకూ కృష్ణా జిల్లా, వుయ్యూరు మండలం ఆకునూరు గ్రామ పంచాయతీ సర్పంచిగా వ్యవహరించారు. అనంతరం వీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కాసు బ్రహ్మానందరెడ్డి వద్ద వ్యవసాయ, పశుపోషక మరియు పాలసేకరణ శాఖకు మంత్రిగా పనిచేశారు[2][3] . అటు పిమ్మట ఆంధ్రప్రదేశ్ పీ.సీ.సీ అధ్యక్షులుగా పని చేశారు. వీరు 1972, డిసెంబరు 25న గుండెపోటుతో మరణించారు. విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద వీరి విగ్రహం నెలకొల్పారు.


మూలాలు

  1. Lucien D. Benichou, From Autocracy to Integration: Political Developments in Hyderabad State, 1938-1948 (Orient Longman, 2000), p282
  2. "Aspirants beware! Voters tilt the scales here". The Hindu. Chennai, India. March 16, 2004.
  3. ""Jai Andhra" now in momentum". AndhraCafe.com.

ఇతర లింకులు