"కర్బూజ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
277 bytes added ,  4 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
కర్బూజ యొక్క స్థానిక స్థలం [[ఇరాన్]], అనటోలియా మరియు [[అర్మీనియా]]. వాయువ్య భారతదేశం, [[ఆఫ్ఘనిస్తాన్]] ద్వితీయ కేంద్రాలు.
 
 
== పోషక విలువలు ==
100 గ్రాములకు , కర్బూజాలు 34 కేలరీలు ఉంటాయి. విటమిన్ ఎ మరియు విటమిన్-సి అందించడనికి సహయపడతాయి.
== ఉపయొగాలు ==
[[Image:Squeredmelon inside001.jpg|thumb| ''కకుమేరో'' అని పిలవబడే జపాన్లో పెరిగిన చదరపు దోస]]
==మెలన్ డే==
భారతదేశంలో ఇవి అధికంగా పండినా, [[తుర్కమేనిస్తాన్‌]]లో మాత్రం విరివిగా పండుతాయి. అక్కడ వీటి గౌరవ సూచకంగా ఒక రోజును మెలన్‌డేగా పాటించబడే ఆరోజు అక్కడ సెలవుదినం కూడా. తుర్కమేనిస్తాన్‌లో పండే [[కర్బూజా]]లు వేరెక్కడా లేని విధంగా అద్భుతమైన సువాసన, మధురమైన రుచితో వుంటాయి. వీటిని అక్కడ స్వర్గ ఫలాలని అంటారు. ఏటా ఆగస్ట్‌ మాసంలోని రెండవ ఆదివారాన్ని మెలన్‌డేగా పాటిస్తారు. ఆ అలవాటు 1944 నుండి వస్తోంది. అప్పుడు ఆ దేశ అధ్యక్షుడు సాపర్‌మురత్‌ నియాజోన్‌ తనని తాను తురుష్కుల నాయకుడిగా (తురుష్క్మ్‌న్‌ బాషి) పిలిపించుకునే వాడు. ఆ పేరు మీద ఒక సంకర జాతి కర్బూజాని కూడా రూపొందించారు.
== పోషక విలువలు ==
 
100 గ్రాములకు , కర్బూజాలు 34 కేలరీలు ఉంటాయి. విటమిన్ ఎ మరియు విటమిన్-సి అందించడనికి సహయపడతాయి.
===పోషక విలువలు: ప్రతి వంద గ్రాములకు===
* నీరు; 95.2 గ్రా.
* ప్రొటీన్: 0.3 గ్రా.
* పొటాషియం: 341 మి.గ్రా.
* శక్తి: 17 కిలో కాలరీలు.
<gallery>
 
[[File:Watermelon and melon in India.jpg|thumb|right|Watermelon and melon in India]]
[[File:C0242-Kstovo-LeninSquare-melon-vendors.jpg|thumb|[[Watermelon]] vendors in [[Kstovo]], Russia]]
[[File:Cantaloupe Melon cross section.png|thumb|upright|Honeydew]]
</gallery>
[[వర్గం:పండ్లు]]
[[వర్గం:కుకుర్బిటేసి]]
7,895

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1943630" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ