"కర్బూజ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
709 bytes removed ,  4 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
 
{{in use}}
{{విస్తరణ}}
{{taxobox
|name = కర్బూజ
 
==ఉపోద్ఘాతం ==
శాస్త్రీయ నామం [[కుకుమిస్]] మెలో.
 
కర్బూజ దోస జాతికి చెందిన పండు. ఇది దోసదీని రకానికిశాస్త్రీయ చెందిందినామం కాబట్టి[[కుకుమిస్]] దీన్ని కూరగాయ అనికొద్ది మంది వర్గీకరిస్తుంటారుమెలో. దీనిమరొక సాంకేతిక నామంపేరు కుకుర్బిట మాక్సిమా.
 
ఇది దోస రకానికి చెందింది కాబట్టి దీన్ని కూరగాయ అనికొద్ది మంది వర్గీకరిస్తుంటారు.
 
దీని పై తోలు మందంగా, గరుకుగా వుంటుంది. కానీ మాలోపల మాత్రం అంతా మెత్తగా ఉంటుంది. కొన్ని రకాల్లో తోలు కూడా పలుచగానే ఉంటుంది. ఇవి పక్వానికి వచ్చే తరుణంలో ఒక రకమైన వాసనను వెలువరిస్తాయి. మస్క్‌ డీర్అ నే ఒక రకమైన జింక నుండి కూడా ఒక అద్భుతమైన సువాసన వెలువడుతుంది. ఆ సువాసన గుర్తుకు తెచ్చేలా వుంటుంది కాబట్టి, ఈ వాసనను బట్టి వీటికి ''మస్క్‌ మెలన్‌'' (muskmelon) అనే పేరు కూడా వుంది. అయితే ఇవి మగ్గితేనే ఆ వాసన విడుదల చేస్తాయి.
| binomial = ''Cucurbita maxima''
}}
[[కర్బూజ]] దోస జాతికి చెందిన పండు. దీని సాంకేతిక నామం కుకుర్బిట మాక్సిమా.
 
 
==లాభాలు==
ఈ పండు వేసవిలో మంచి చలువ చేయడమే కాకుండా, క్యాలరీలు లేని తీపిదనాన్ని ప్రసాదిస్తాయి. లేత నారింజ రంగులో వుండే గుజ్జు రుచిగా వుంటుంది. ఈ గింజల్ని కూడా ఎండబెట్టిన తర్వాత ఒలుచుకుని తింటారు. రకరకాల పంటల్లో వాడతారు.
 
</gallery>
 
 
<gallery>
[[File:Watermelon and melon in India.jpg|thumb|right|Watermelon and melon in India]]
[[File:C0242-Kstovo-LeninSquare-melon-vendors.jpg|thumb|[[Watermelon]] vendors in [[Kstovo]], Russia]]
[[File:Cantaloupe Melon cross section.png|thumb|upright|Honeydew]]
[[Image:Squeredmelon inside001.jpg|thumb| ''కకుమేరో'' అని పిలవబడే జపాన్లో పెరిగిన చదరపు దోస]]
</gallery>
==మూలాలు==
1. Daniel Zohary & Maria Hopf (2000). Domestication of Plants in the Old World (3 ed.). Oxford University Press. p. 193.
7,858

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1946364" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ