శివాజీ రాజా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 7: పంక్తి 7:
| caption = శివాజీ రాజా
| caption = శివాజీ రాజా
| birth_name =
| birth_name =
| birth_date = [[1962]] [[ఫిబ్రవరి 26]]<ref name=nettv4u>{{cite web|title=Telugu Movie Actor Sivaji Raja|url=http://www.nettv4u.com/celebrity/telugu/movie-actor/sivaji-raja|website=nettv4u.com|accessdate=12 September 2016}}</ref>
| birth_date = [[1972]] [[ఫిబ్రవరి 27]]
| birth_place =
| birth_place = భీమవరం
| native_place =
| native_place =
| death_date =
| death_date =
పంక్తి 27: పంక్తి 27:
| partner =
| partner =
| children =
| children =
| father =
| father = జి. రామరాజు
| mother =
| mother = జి. చంద్రావతి
| website =
| website =
| footnotes =
| footnotes =
పంక్తి 36: పంక్తి 36:
}}
}}


[[శివాజీ రాజా]] ([[ఫిబ్రవరి 26]] [[1962]])<ref>[http://www.teluguone.com/tmdb/celebritybiography/Sivaji-Raja-601.html తెలుగు ఒన్.కాం నుండి]</ref> ఒక ప్రముఖ తెలుగు నటుడు. నటుడుగా 1985లో చిత్రరంగ ప్రవేశం చేసిన శివాజీరాజా 260 చిత్రాలకు పైగానే నటించాడు. ఎం.వి.రఘు దర్శకత్వంలో గొల్లపూడి రాసిన నాటిక 'కళ్ళు' ఆధారంగా రూపొందిన 'కళ్ళు' చిత్రంలో నటుడిగా గుర్తింపు పొందిన శివాజీ రాజా ఈ ప్రయోగాత్మక చిత్రం ద్వారా ఉత్తమ నూతన నటుడుగా నంది అవార్డు స్వీకరించాడు. ప్రస్తుతం సినిమా రంగంలోనూ, టీవీ రంగంలోనూ కొనసాగుతున్నాడు.


==జీవిత విశేషాలు==
[[శివాజీ రాజా]] ([[ఫిబ్రవరి 27]] [[1972]])<ref>[http://www.teluguone.com/tmdb/celebritybiography/Sivaji-Raja-601.html తెలుగు ఒన్.కాం నుండి]</ref> ఒక ప్రముఖ తెలుగు నటుడు. నటుడుగా 1985లో చిత్రరంగ ప్రవేశం చేసిన శివాజీరాజా 260 చిత్రాలకు పైగానే నటించాడు. ఎం.వి.రఘు దర్శకత్వంలో గొల్లపూడి రాసిన నాటిక 'కళ్ళు' ఆధారంగా రూపొందిన 'కళ్ళు' చిత్రంలో నటుడిగా గుర్తింపు పొందిన శివాజీ రాజా ఈ ప్రయోగాత్మక చిత్రం ద్వారా ఉత్తమ నూతన నటుడుగా నంది అవార్డు స్వీకరించాడు. ప్రస్తుతం సినిమా రంగంలోనూ, టీవీ రంగంలోనూ కొనసాగుతున్నాడు.
శివాజీ రాజా ఫిబ్రవరి 26, 1962 న రామరాజు, చంద్రావతి దంపతులకు జన్మించాడు. తండ్రి [[భీమవరం]] లోని డి.ఎన్.ఆర్ కళాశాలలో అటెండరుగా పని చేసేవాడు. శివాజీ రాజా హైదరాబాదులో పాలిటెక్నిక్ పూర్తి చేసి అక్కడే నటనలో శిక్షణ తీసుకున్నాడు. శిక్షణ పూర్తయ్యాక వారి కుటుంబం చెన్నైకి మారింది.<ref name=nettv4u/>
==సినిమా==
==సినిమా==
శివాజీ రాజా మొదటి సినిమా కళ్ళు. ఆయన నటించిన ఇతర సినిమాలు
శివాజీ రాజా మొదటి సినిమా కళ్ళు. ఆయన నటించిన ఇతర సినిమాలు

15:23, 12 సెప్టెంబరు 2016 నాటి కూర్పు

శివాజీ రాజా
శివాజీ రాజా
జననం1962 ఫిబ్రవరి 26[1]
భీమవరం
ఇతర పేర్లుశివాజీ రాజా
ప్రసిద్ధితెలుగు సినిమా హాస్యనటుడు
మతంహిందూ
భార్య / భర్తఅరుణ
తండ్రిజి. రామరాజు
తల్లిజి. చంద్రావతి

శివాజీ రాజా (ఫిబ్రవరి 26 1962)[2] ఒక ప్రముఖ తెలుగు నటుడు. నటుడుగా 1985లో చిత్రరంగ ప్రవేశం చేసిన శివాజీరాజా 260 చిత్రాలకు పైగానే నటించాడు. ఎం.వి.రఘు దర్శకత్వంలో గొల్లపూడి రాసిన నాటిక 'కళ్ళు' ఆధారంగా రూపొందిన 'కళ్ళు' చిత్రంలో నటుడిగా గుర్తింపు పొందిన శివాజీ రాజా ఈ ప్రయోగాత్మక చిత్రం ద్వారా ఉత్తమ నూతన నటుడుగా నంది అవార్డు స్వీకరించాడు. ప్రస్తుతం సినిమా రంగంలోనూ, టీవీ రంగంలోనూ కొనసాగుతున్నాడు.

జీవిత విశేషాలు

శివాజీ రాజా ఫిబ్రవరి 26, 1962 న రామరాజు, చంద్రావతి దంపతులకు జన్మించాడు. తండ్రి భీమవరం లోని డి.ఎన్.ఆర్ కళాశాలలో అటెండరుగా పని చేసేవాడు. శివాజీ రాజా హైదరాబాదులో పాలిటెక్నిక్ పూర్తి చేసి అక్కడే నటనలో శిక్షణ తీసుకున్నాడు. శిక్షణ పూర్తయ్యాక వారి కుటుంబం చెన్నైకి మారింది.[1]

సినిమా

శివాజీ రాజా మొదటి సినిమా కళ్ళు. ఆయన నటించిన ఇతర సినిమాలు

  1. సముద్రం
  2. పెళ్ళి సందడి
  3. ప్రేయసి రావే
  4. కుర్రాళ్ళ రాజ్యం
  5. ఖడ్గం
  6. మొగుడ్స్ పెళ్ళామ్స్

కుటుంబం

ఆయన భార్య పేరు అరుణ.

మూలాలు

  1. 1.0 1.1 "Telugu Movie Actor Sivaji Raja". nettv4u.com. Retrieved 12 September 2016.
  2. తెలుగు ఒన్.కాం నుండి

ఇతర లింకులు