ఆనంద్ (గుజరాత్): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి clean up using AWB
చి →‎[[2001]] లో గణాంకాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అక్షరాశ్యత → అక్షరాస్యత, → (4) using AWB
పంక్తి 64: పంక్తి 64:
! వివరణలు
! వివరణలు
|-
|-
| జిల్లా జనసంఖ్య .
| జిల్లా జనసంఖ్య .
| 2,090,276,<ref name=districtcensus>{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = 2011-09-30 | year = 2011 | publisher = Census2011.co.in}}</ref>

| ఇది దాదాపు.
| ఇది దాదాపు.
| రిపబ్లిక్ ఆఫ్ మెసెడోనియా దేశ జనసంఖ్యకు సమానం.<ref name="cia">{{cite web | author = US Directorate of Intelligence | title = Country Comparison:Population | url = https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html | accessdate = 2011-10-01 | quote =

Macedonia
Macedonia
2,077,328
2,077,328
పంక్తి 77: పంక్తి 77:
| న్యూమెక్సికో నగర జనసంఖ్యకు సమం.<ref>{{cite web|url=http://2010.census.gov/2010census/data/apportionment-pop-text.php|title=2010 Resident Population Data|publisher=U. S. Census Bureau|accessdate=2011-09-30| quote =New Mexico - 2,059,179 }}</ref>

| 640 భారతదేశ జిల్లాలలో.
| 640 భారతదేశ జిల్లాలలో.
| 219వ స్థానంలో ఉంది.<ref name=districtcensus/>
| 219వ స్థానంలో ఉంది.<ref name=districtcensus/>
|-
|-
పంక్తి 84: పంక్తి 84:
|-
|-
| 2001-11 కుటుంబనియంత్రణ శాతం.
| 2001-11 కుటుంబనియంత్రణ శాతం.
| 12.57%.<ref name=districtcensus/>
| 12.57%.<ref name=districtcensus/>
|-
|-
| స్త్రీ పురుష నిష్పత్తి.
| స్త్రీ పురుష నిష్పత్తి.
పంక్తి 92: పంక్తి 92:
| తక్కువ
| తక్కువ
|-
|-
| అక్షరాశ్యత శాతం.
| అక్షరాస్యత శాతం.
| 85.79%.<ref name=districtcensus/>
| 85.79%.<ref name=districtcensus/>
|-
|-

17:51, 24 సెప్టెంబరు 2016 నాటి కూర్పు

Anand district
district
Entrance of the AMUL Dairy
Entrance of the AMUL Dairy
District of central Gujarat
District of central Gujarat
Country India
StateGujarat
Area
 • Total4,690 km2 (1,810 sq mi)
Population
 (2011)
 • Total20,90,276
 • Density450/km2 (1,200/sq mi)
Languages
 • OfficialGujarati, Hindi
Time zoneUTC+5:30 (IST)

రాజస్థాన్ రాష్ట్ర 33 జిల్లాలలో ఆనంద్ (గుజరాత్) జిల్లా (హిందీ:) ఒకటి. ఆనంద్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.[1] జిల్లావైశాల్యం 4690 చ.కి.మీ.1997లో ఖెడా జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి ఆనంద్ జిల్లా ఏర్పాటు చేయబడింది. ఆనంద్ (గుజరాత్) పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో ఖెడా జిల్లా, తూర్పు సరిహద్దులో వడోదర జిల్లా, పశ్చిమ సరిహద్దులో అహమ్మదాబాదు జిల్లా దక్షిణ సరిహద్దులో గల్ఫ్ ఆఫ్ ఖంభాత్ ఉంది. జిల్లాలో కంభాత్, తారాపూర్ (గుజరాత్), పెత్లాబ్ మరియు సొజిత్ర మొదలైన ప్రధాన పట్టణాలు ఉన్నాయి.

2001 లో గణాంకాలు

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,090,276,[2]
ఇది దాదాపు. రిపబ్లిక్ ఆఫ్ మెసెడోనియా దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. న్యూమెక్సికో నగర జనసంఖ్యకు సమం.[4]
640 భారతదేశ జిల్లాలలో. 219వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 711 .[2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 12.57%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 921:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 85.79%.[2]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

ఆర్ధికరంగం

ఆనంద్ జిల్లాలో పొగాకు, అరటి మొదలైన పంటలు ప్రధానంగా పండించబడుతున్నాయి. ఆనంద్ జిల్లాలో ప్రబల అమూల్ పరిశ్రమ ఉంది. విఠల్ ఉద్యోగ్ నగర్ వంటి బృహత్తర పరిశ్రమలు ఉన్నాయి. ఎల్కాన్ ఇంజనీరింగ్, వర్ం స్టీం, మిల్సెంట్ మరియు అట్లాంటా ఎలెక్ట్రానిక్స్ వంటి పరిశ్రమలు ఉన్నాయి. అమూల్. ఇండియన్ డెయిరీ కోపరేటివ్ సంస్థ గుజరాత్ రాష్ట్రంలో స్థాపించబడింది. అమూల్ సంస్థ పాలు మరియు పాల ఉతపత్తులకు భారతదేశంలో శ్వేత విప్లవానికి నాంది పలికింది. అమూల్ భారతదేశంలో అతిపెద్ద ఆహారతయారీ సంస్థగా గుర్తించబడుతుంది. అమూల్ విదేశి మార్కెట్లలో కూడా ప్రవేశించింది.

మూలాలు

  1. "History of Anand District". Gujarat Government. Retrieved 9 October 2012.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Macedonia 2,077,328 July 2011 est. {{cite web}}: line feed character in |quote= at position 10 (help)
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. New Mexico - 2,059,179

మూలాలు

వెలుపలి లింకులు

మూస:గుజరాత్ లోని జిల్లాలు