వి6 న్యూస్: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
40 బైట్లు చేర్చారు ,  5 సంవత్సరాల క్రితం
 
'''తీన్మార్ వార్తలు''': తీన్మార్ వార్తలు అనేది [[తీన్మార్ సావిత్రి (జ్యోతి)|తీన్మార్ సావిత్రి]], [[బిత్తిరి సత్తి]] లు చేస్తున్న వ్యంగ వార్తల కార్యక్రమం, ఇది ప్రతిరోజు రాత్రి గం 9.30 లకు ప్రసారం అవుతుంది.<ref name="బిత్తిరి సత్తీ, సిమ్మాద్దిరీ">{{cite web|last1=సారంగ సాహిత్య వార పత్రిక|first1=చిత్రయాత్ర|title=బిత్తిరి సత్తీ, సిమ్మాద్దిరీ|url=http://magazine.saarangabooks.com/2015/09/17/%E0%B0%AC%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B0%BF%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%B8%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B1%80-%E0%B0%B8%E0%B0%BF%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D/|website=magazine.saarangabooks.com|accessdate=3 January 2017}}</ref> గతంలో తీన్మార్ వార్తలు కార్యక్రమంలో లో రచ్చ రాములమ్మ, మల్లన్న మరియు తీన్మార్ లచ్చవ్వ వంటి వార్త పాత్రలు ఉండేవి. అతి తక్కువ సమయంలోనే తీన్మార్ వార్తల కార్యక్రమం చాలా ప్రాచుర్యం పొందింది. ఇది ప్రధానంగా రాజకీయ మరియు పౌర సమస్యలపై దృష్టి సారిస్తుంది. దీనిలో సాధారణ తెలంగాణ యాసను ఉపయోగించి ఒక హాస్య ప్రధానంగా ఉండి, రాజకీయ మరియు ఇతర ప్రముఖులపై కార్యక్రమాలను చేస్తుంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సాహసోపేత మరియు ఆసక్తికరమైన విషయాలు కూడా చూపిస్తుంది.
 
'''స్పాట్ లైట్''':
 
== పంపిణీ ==
1,91,565

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2050482" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ