"వికీపీడియా:శైలి/వ్యాస పరిచయం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
"Wikipedia:Manual of Style/Lead section" పేజీని అనువదించి సృష్టించారు
("Wikipedia:Manual of Style/Lead section" పేజీని అనువదించి సృష్టించారు)
("Wikipedia:Manual of Style/Lead section" పేజీని అనువదించి సృష్టించారు)
 
వ్యాస విషయం మొత్తానికి సంక్షిప్త సారాంశంగా వ్యాసం పరిచయం నిలవాల్సి ఉంటుంది. వ్యాస పరిచయంలో విషయాన్ని గుర్తించి, నేపథ్యాన్ని స్థాపించి, వ్యాసం విషయ ప్రాధాన్యత (నోటబిలిటీ) ఎందుకు కలిగివుందో వివరించి, వ్యాసానికి సంబంధించిన ప్రధానమైన వివాదాలతో సహా అన్ని అత్యంత ముఖ్యమైన పాయింట్లు ప్రస్తావించాలి.<ref>Do not violate [//en.wikipedia.org/wiki/Wikipedia:Neutral_point_of_view WP:Neutral point of view] by giving undue attention to less important controversies in the lead section.</ref> వ్యాసానికి గల విషయ ప్రాధాన్యత (నోటబిలిటీ) మొదటి కొన్ని వాక్యాల్లో స్పష్టమవుతుంది. వ్యాసం అంశానికి ఆయా సంగతులు ఎంత ముఖ్యం అన్నదాన్ని బట్టి వ్యాస పరిచయంలో నమ్మదగ్గ, ప్రచురితమైన మూలాల ఆధారంగా ముఖ్యమైన విషయాలను రాయాలి. ప్రాథమిక వాస్తవాలను తప్పించి మిగతా వ్యాసంలో ప్రస్తావించని సంగతుల వివరాలు వ్యాస పరిచయంలో ఉండకూడదు.
 
వ్యాస పరిచయం చక్కగా రాసి, అవసరమైన చోట మూలాలు ఇచ్చిన నాలుగు పేరాలకు మించి ఉండకూడదన్నది ఓ సాధారణమైన బండగుర్తు.
 
== Notes ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2076995" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ