జమ్మలమడక మాధవరామశర్మ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''జమ్మలమడక మాధవరామశర్మ''' తెలుగునాట ప్రత్యక్ష వ్యాఖ్యానానికి ఆదిగురువు. తెలుగు, సంస్కృత భాషల్లో అపార పాండిత్యం కలవారు. ఆయన భద్రాచలం సీతారామ కళ్యాణ వ్యాఖ్యానం ఆయనకు తెలుగిళ్ళలో నిలిపింది. ఆ వ్యాఖ్యానాన్ని విన్నవారు కళ్ళ ముందే సీతారామ కళ్యానం జరుగుతుందన్నట్టుగా తాదాత్మం చెందేవారు.<ref>సాక్షి, 21 డిసెంబరు 2016, మీకు తెలుసా - ప్రత్యక్ష వ్యాఖ్యానానికి ఆదిగురువు "జమ్మల మడక"</ref>
==ఉద్యోగము==
==ఉద్యోగము==
ఇతడు [[తెనాలి]]లోని సంస్కృత కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు<ref name=శ్రీ>{{cite book|last1=జమ్మలమడక|first1=మాధవరామశర్మ|title=శ్రీ|date=1941|publisher=శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరీ దేవస్థాన కమిటీ|location=తెనాలి|page=7|edition=1|url=http://dli.gov.in/scripts/FullindexDefault.htm?path1=/data/upload/0029/752&first=1&last=115&barcode=2020120029747|accessdate=2 January 2015}}</ref>. తరువాత [[గుంటూరు]]లోని ఆంధ్రక్రైస్తవ కళాశాలలో పనిచేశాడు.
ఇతడు [[తెనాలి]]లోని సంస్కృత కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు<ref name=శ్రీ>{{cite book|last1=జమ్మలమడక|first1=మాధవరామశర్మ|title=శ్రీ|date=1941|publisher=శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరీ దేవస్థాన కమిటీ|location=తెనాలి|page=7|edition=1|url=http://dli.gov.in/scripts/FullindexDefault.htm?path1=/data/upload/0029/752&first=1&last=115&barcode=2020120029747|accessdate=2 January 2015}}</ref>. తరువాత [[గుంటూరు]]లోని ఆంధ్రక్రైస్తవ కళాశాలలో పనిచేశాడు.

06:12, 20 మార్చి 2017 నాటి కూర్పు

జమ్మలమడక మాధవరామశర్మ తెలుగునాట ప్రత్యక్ష వ్యాఖ్యానానికి ఆదిగురువు. తెలుగు, సంస్కృత భాషల్లో అపార పాండిత్యం కలవారు. ఆయన భద్రాచలం సీతారామ కళ్యాణ వ్యాఖ్యానం ఆయనకు తెలుగిళ్ళలో నిలిపింది. ఆ వ్యాఖ్యానాన్ని విన్నవారు కళ్ళ ముందే సీతారామ కళ్యానం జరుగుతుందన్నట్టుగా తాదాత్మం చెందేవారు.[1]

ఉద్యోగము

ఇతడు తెనాలిలోని సంస్కృత కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు[2]. తరువాత గుంటూరులోని ఆంధ్రక్రైస్తవ కళాశాలలో పనిచేశాడు.

రచనలు[3]

  1. నవరస గంగాధరము
  2. ధ్వని సారము
  3. కావ్య ప్రకాశము
  4. రసగంగాధరమణి
  5. అలంకార సూత్రము
  6. నాట్యవేదము (రెండు భాగాలు)
  7. శృంగార ప్రకాశము
  8. లక్షణాలంకారము
  9. రసభారతి నాటక మీమాంస
  10. ఆంధ్ర ప్రతాపరుద్రీయము(రెండు భాగాలు)[4],[5] ISBN 978-11-754-0544-9
  11. ఔచిత్య విచార చర్చ
  12. శ్రీ[6]
  13. శ్రీదేవీ కథ
  14. గీతాసూత్రనవతి
  15. వక్రోక్తి జీవితము
  16. వక్రోక్తి సారము
  17. నృత్తరత్నావలి(రెండు భాగములు)[7]
  18. ఏకావలి
  19. నటసూత్రమ్‌
  20. సహృదయాలోకలోచనమ్‌
  21. వ్యక్తివివేకసారము
  22. శారదాతనయ విరచిత భావప్రకాశనము[8]
  23. మాధవగీత
  24. తత్త్వసంగ్రహము
  25. ఉపనిషత్కథ

బిరుదములు

  1. దర్శనాచార్య
  2. మహోపాధ్యాయ
  3. సాహిత్య విద్యాప్రవీణ
  4. శాస్త్రవిశారద
  5. సాహిత్యసమ్రాట్
  6. సాహిత్యాచార్య
  7. లాక్షణిక శిరోమణి

మూలాలు

  1. సాక్షి, 21 డిసెంబరు 2016, మీకు తెలుసా - ప్రత్యక్ష వ్యాఖ్యానానికి ఆదిగురువు "జమ్మల మడక"
  2. జమ్మలమడక, మాధవరామశర్మ (1941). శ్రీ (1 ed.). తెనాలి: శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరీ దేవస్థాన కమిటీ. p. 7. Retrieved 2 January 2015.
  3. కనక్, ప్రవాసి (1963). అఖిలభారత తెలుగురచయితల ద్వితీయ మహాసభ ప్రత్యేక సంచిక (1 ed.). రాజమండ్రి: అఖిలభారత తెలుగురచయితల ద్వితీయ మహాసభ ఆహ్వాన సంఘం. pp. 260, 261. Retrieved 2 January 2015.
  4. జమ్మలమడక, మాధవరామశర్మ (1946). ఆంధ్ర ప్రతాపరుద్రీయము మొదటి భాగము. గుంటూరు: నవ్యసాహిత్యపరిషత్తు. Retrieved 2 January 2015.
  5. జమ్మలమడక, మాధవరామశర్మ (1946). ఆంధ్రప్రతాపరుద్రీయము రెండవభాగము. గుంటూరు: నవ్యసాహిత్యపరిషత్తు. Retrieved 2 January 2015.
  6. జమ్మలమడక, మాధవరామశర్మ (1941). శ్రీ. తెనాలి: శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరీ దేవస్థాన కమిటీ. Retrieved 2 January 2015.
  7. జమ్మలమడక, మాధవరామశర్మ (1972). నృత్తరత్నావలి (1 ed.). తణుకు: శ్రీ నరేంద్రనాథ సాహిత్యమండలి. Retrieved 2 January 2015.
  8. జమ్మలమడక, మాధవరామశర్మ (1973). శారదాతనయవిరచిత భావప్రకాశనము (1 ed.). హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడెమీ. Retrieved 2 January 2015.