"బాదం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
381 bytes added ,  4 సంవత్సరాల క్రితం
చి
సవరణ సారాంశం లేదు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , (4), కలవు. → ఉన్నాయి. (2) using AWB)
చి
}}
 
'''బాదం''' ([[ఆంగ్లం]] ''Almond'') చెట్టులను విత్తనాలలోని పిక్కలకోసం పెంచుతారు.బాదం గింజలు బలవర్థకమైన ఆహారం.[[జలుబు]],జ్వరాలకు ఔషధంగా పనిచేస్తాయి.బాదం పైపొట్టు [[రోగనిరోధక శక్తి|రోగనిరోధక]] శక్తిని పెంపొందిస్తుంది.రోజూ బాదం గింజలు తినడం ద్వారా శరీరంలో [[వైరల్ న్యుమోనియా|వైరల్‌]] ఇన్‌ఫెక్షన్లపై పోరాడే శక్తి పెరుగుతుంది.తెల్లరక్తకణాల సామర్థ్యం పెరుగుతుంది.
==బాదంచెట్టు<ref>{{citeweb|url=http://www.daleysfruit.com.au/Nuts/Indian%20almond.htm|title=INDIAN ALMOND TREE|publisher=aleysfruit.com.au|date=|accessdate=2015-0316}}</ref>==
బాదం చెట్టు'''[[రోసేసి ]]'''(Rosaceae) కుటుంబానికిచెందిన చెట్టు. బాదంచెట్టు వృక్షశాస్త్రనామం:'' పునస్‌ డల్సిస్‌ ''(Prunus dulcis). బాదంలో ఇంకను రెండు, మూడు తెగలు ఉన్నాయి. వ్యవహారికంగా తీపిబాదం (sweet), చేదుబాదం (bitter) అను రెండు రకాలు ఉన్నాయి. తినుబండారాల తయారిలో తీపి బాదంను వాడెదరు<ref>{{citeweb|url=http://www.catalogs.com/info/nutrition/benefits-of-eating-almonds.html|title=Benefits of eating almonds|publisher=catalogs.com|date=|accessdate=2015-0316}}</ref> . బాదం పుట్టుక మధ్య, మరియు [[దక్షిణాసియా|దక్షిణ ఆసియా]] దేశాలు. ఆ తరువాత మిగతా ప్రాంతాలకు వ్యాపించినది.
బాదం చెట్టు 4-10 మీటర్ల ఎత్తు పెరుగును. ప్రధానకాండం 25-30 సెం.మీ వ్యాసం కల్గివుండును. బారం ఆకురాల్చు బహువార్షికం. ఆకులు 3-5 అంగుళాలువుండును.కొమ్మలు కలిగివుండును.ఆకులు దీర్ఘాండాకారంగా వుండును. తీపిబాదంపూలు తెల్లగా వుండి, అడుగుభాగం, అంచులు కొద్దిగా పింకురంగులో వుండును. పూలు 3-5 సెం.మీ.వుండును. మందమైన 5 పుష్పదళాలుండును.5-6 సంవత్సరాల నుండి బాదం దిగుబడి మొదలగును.
[[File:Badam kaya.....JPG|thumb|left|బాదం కాయ]]
|మొత్తం ఫ్యాట్||71.4గ్రాం
|}
బాదం పప్పులో ఐరన్(ఇనుము),[[కాల్షియం]],మెగ్నిసియం,[[జింకు]],ఫాస్పరసు మరియు [[సోడియం]] [[ఖనిజాలు]] విరివిగా ఉన్నాయి.
 
==బాదంపాలు==
[[File:Badam ceTTu.JPG|thumb|left|బాదం చెట్టు (వనస్థలిపురం)]]
[[File:Raw almond milk 2.jpg|thumb|A bottle of raw almond milk.]]
బాదంపాలును బాదంపప్పులను ఉపయోగించి తయారు చేస్తారు. ఆవు పాలు లేక ఇతర జంతువుల పాలు ఎలర్జీ అయిన వారికి ఈ పాలు ఇవ్వడం వలన సంపూర్ణ [[ఆహారం]] అందుతుంది. బలవర్ధకం కూడా.
 
బాదం పప్పులను నానబెట్టి, తొక్కదీసి, మెత్తగా రుబ్బి, కాచి చల్లార్చిన నీళ్ళని, పాలలా చిక్కగా కనబడే వరకు కలపాలి.
 
మామూలుగా ఇది [[తెలుపు]] రంగులో ఉంటుంది. రుచి కొరకు, ఆకర్షణ కొరకు ఇతర పదార్థములను కలుపుట వలన రంగు మారుతుంది.
 
==జ్యూస్==
జ్యూస్ అనగానే గుర్తుకు వచ్చేది [[బాదంపాలు]]. ఎందుకంటే [[వేసవి కాలం|వేసవి]] కాలం వస్తే చాలు జ్యూసు షాపుల్లో ఎక్కువగా బాదం పాలు అమ్ముడు పోతుంది.
ఫ్రూట్ జ్యూస్ లో బాదంపాలు కలుపుకొని తాగుతారు.
 
*బాదం (Almond) : ఇది మిడిల్ ఈస్ట్ లో పుట్టి ప్రపంచమతా వ్యాపించింది . బాదం పప్పు నే తినేందుకు వాడుతారు . [[కాయలు]], పళ్ళు పనికిరావు .
*పచ్చి గింజలు తినవచ్చును, రోస్ట్ చేసికొని తింటే చాలా బాగుంటాయి . బాదం సిరప్, నీనే ను వాడురు .
*బలము వస్తుంది .
*దీని లోని పీచు పదార్థము మలబద్దకం ను నివారించును .
*ఇందులో లబించే విటమిన్ "ఇ" యాంటి ఆక్షిడేంట్ గా పనిచేయడం వల్ల ముసలితనం తొందరగా రాదు .
*పిండి పదార్థము చాలాతక్కువ ... [[మధుమేహం|మధుమేహ]] రోగులకు మంచిది .
 
బాదం.. పోషకాహారం. ఇది ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మసంరక్షణకు దోహదం చేస్తుంది. అందుకే ప్రతిరోజూ నాలుగు తీసుకున్నా ఎంతో మేలు జరుగుతుంది .
కొలెస్ట్రాల్‌ నియంత్రణ : వీటిలో మోనోశాచ్యురేటెడ్‌, పాలీశాచ్యురేటెడ్‌ ఫ్యాట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో చెడుకొవ్వు నిల్వలను నాశనం చేస్తాయి. అందుకే ప్రతిరోజూ రెండుమూడు బాదంపప్పులను ఉదయాన్నే తీసుకొంటే మంచిది.
 
రక్తప్రసరణ : బాదంలో పొటాషియం ఎక్కువ, [[సోడియం]] శాతం చాలా తక్కువ. కాబట్టి [[రక్తపోటు]] సమస్య ఉండదు. రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. ఇందులో లభించే [[మెగ్నీషియం]] కండరాల నొప్పులను దూరం చేసి ఎదృఢంగా ఉండటానికి తోడ్పడుతుంది.
ఎముకలు దృఢంగా : ఇందులో లభించే క్యాల్షియం ఆస్టియోపోరోసిస్‌ను దూరంగా ఉంచుతుంది. ఎముకలను దృఢంగా ఉంచడానికి తోడ్పడుతుంది. ఇనుము శరీరావయవాలకు, కణాలకు ఆక్సిజన్‌ను[[ఆక్సిజన్|ఆక్సిజన్‌]]<nowiki/>ను చేరవేస్తుంది.
బరువుతగ్గడానికి : బాదంలో ఉండే పీచు పదార్థం, మాంసకృత్తులు, కొవ్వులు బరువు తగ్గేవారికి మేలు చేస్తాయి. అంతేకాదు కెలొరీల శాతం తక్కువ కాబట్టి ప్రతిరోజు తీసుకున్నా సమస్య ఉండదు.
*తక్షణశక్తికి : అలసటగా అనిపించినప్పుడు నాలుగు బాదాంలు తీసుకొంటే తక్షణ శక్తి సొంతమవుతుంది. అందులో రైబోఫ్లెవిన్‌, [[రాగి]], [[మాగ్నీషియం|మెగ్నీషియం]].. వంటి పోషకాలు శరీరానికి శక్తిని[[శక్తి]]<nowiki/>ని అందిస్తాయి. అందుకని *దూరప్రయాణాలు చేసేటప్పుడు, ఆఫీసుకు వెళ్లేటప్పుడు వెంట తీసుకెళితే ఆకలిగా అనిపించినప్పుడు తినొచ్చు.
*మధుమేహానికి : మధుమేహంతో[[మధుమేహం]]<nowiki/>తో బాధపడేవారు భోజనం తరువాత తీసుకుంటే ఫలితం ఉంటుంది. ఇది రక్తంలో ఇన్సులిన్‌ శాతాన్నిపెంచుతుంది.
*మెదడుకు మేత : నీళ్లలో రెండు మూడు బాదం పప్పులు నానబెట్టి మర్నాడు చిన్నారులకు తినిపిస్తే జ్ఞాపకశక్తి వృద్ధవుతుంది.
*బద్ధకం దూరం : వీటిలో పీచు పదార్థం సమృద్ధిగా లభిస్తుంది. [[మలబద్ధకం]], ఇతర సమస్యలున్నవారు రోజుకు నాలుగైదు బాదం పప్పులు తీసుకొని.. బాగా నీళ్లు తాగితే చక్కటి పరిష్కారం దొరుకుతుంది.
*పెద్దప్రేగు క్యాన్సర్ : బాదం తినడము వలన పెద్దప్రేగుకు [[కాన్సర్|క్యాన్సర్]] రాకుండ ఉంటుంది.
*అమెరికన్ అసోసియేషన్ ఆహార నియంత్రణ జర్నల్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం బాదం [[ప్లాస్మా]] మరియు ఎర్ర రక్త కణాలలో విటమిన్ ఇ స్థాయిని పెంచుతుంది మరియు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.<ref>[http://www.medicalnewstoday.com/articles/269468.php "బాదం యొక్క ఆరోగ్య ప్రయోజనాలు"]."[[Meical News Today]]".</ref>
 
==మూలాలు==
1,92,242

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2158417" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ