బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
'''బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు''' ప్రముఖ [[తెలుగు రచయిత్రుల జాబితా|తెలుగు రచయిత]], సంపాదకులు మరియు ఉపన్యాసకులు.
 
వీరు [[1920]] [[జూన్ 28]] తేదీకి సరియైన [[రౌద్రి]] నామ సంవత్సరం, [[ఆషాడఆషాఢ శుద్ధ త్రయోదశి]] నాడు [[పశ్చిమ గోదావరి జిల్లా]] [[ద్వారకా తిరుమల]]లో జన్మించారు. వీరి తల్లిదండ్రులు: అళహా సింగరాచార్యులు మరియు సుభద్రమ్మ. వీరు తెలుగు మరియు [[సంస్కృతము|సంస్కృత]] భాషలలో విద్వాన్ పట్టాలను, తెలుగులో ఎం. ఏ. పట్టాను పొందారు. వీరు [[నూజివీడు]]<nowiki/>లోని ఎస్.ఆర్.ఆర్. కళాశాల, [[ఆగిరిపల్లి]] ఎస్.ఎం.ఓ. కళాశాలలలో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేశారు.
 
వీరు తెలుగు భాషా సమితి వారి విజ్ఞాన సర్వస్వం ప్రచురణలో సంగ్రాహకులుగా; శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం వారి ఇంగ్లీషు-తెలుగు డిక్షనరీకి సహాయ సంపాదకులుగా; దక్షిణ భాషా పుస్తక సంస్థలోను మరియు విస్‌డమ్ మాసపత్రికకు తెలుగు సంపాదకులుగా సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీకి సలహాదారుగా ఉన్నారు.
70,897

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2210879" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ