రౌద్రి
| పంచాంగ విశేషాలు |
| హిందూ కాలగణన |
| తెలుగు సంవత్సరాలు |
| తెలుగు నెలలు |
| ఋతువులు |
రౌద్రి తెలుగు సంవత్సరాలలో 54వ సంవత్సరం. ఇది ప్రతీ 60 సంవత్సరాలకొకసారి పునరావృతం అవుతుంది. దీనికి ముందున్న సంవత్సరం సిద్ధార్థి, తర్వాత సంవత్సరం దుర్మతి. దీని అర్థం రౌద్రంగా ఉండేది. ప్రకృతి విపత్తులు సంభవిస్తాయి. ఈ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై ఫాల్గుణ బహుళ అమావాస్య తో పూర్తవుతుంది.
సా.శ. 1920-1921, 1980-1981లో వచ్చిన తెలుగు సంవత్సరానికి రౌద్రి అని పేరు.
1980 : రౌద్రి నామ సంవత్సరం 17 మార్చి 1980 సోమవారం ఉగాది నాడు చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై 5 ఏప్రిల్ 1981 ఆదివారం దుర్మతి నామ సంవత్సరం ఉగాదికి ముందు గల ఫాల్గుణ బహుళ అమావాస్య వరకు ఉంది.
తెలుగు సంవత్సరాలు
[మార్చు]తెలుగు సంవత్సరం అనగా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , యానాం ప్రాంతాలలో తెలుగు మాట్లాడే ప్రజల క్యాలెండర్ సంవత్సరం. ప్రభవ నుండి అక్షయ వరకు మొత్తం 60 సంవత్సరాలు.
ప్రతి యుగానికి ( యుగం ) 60 సంవత్సరాల చక్రం ఉంటుంది. ఉగాది సంవత్సరంలోని ప్రతి సంవత్సరం జ్యోతిషశాస్త్ర ప్రభావాలు, సంవత్సరం పేరు ఆధారంగా పంచాంగంలో (ఖగోళ క్యాలెండర్) ఒక నిర్దిష్ట పేరు ఉంటుంది ; ఇది ఆ సంవత్సరం మొత్తం లక్షణాన్ని సూచిస్తుంది.[1] క్యాలెండర్‌లో 60 సంవత్సరాల పేర్లు ఉన్నాయి. ప్రతి 60 సంవత్సరాలకు, ఒక నామ చక్రం పూర్తవుతుంది,[2] తదుపరి సర్వమానవ చక్రంలో పునరావృతమవుతుంది.
వివిధ సంవత్సరాలలో "రౌద్రి"
[మార్చు]| తెలుగు సంవత్సరం పేరు | క్రీస్తు శకం | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | |
| 54 | రౌద్రి | 60-61 | 120-121 | 180-181 | 240-241 | 300-301 | 360-361 | 420-421 | 480-481 | 540-541 | 600-601 | 660-661 | 720-721 | 780-781 | 840-841 | 900-901 | 960-961 | 1020-1021 | 1080-1081 | 1140-1141 | 1200-1201 | 1260-1261 | 1320-1321 | 1380-1381 | 1440-1441 | 1500-1501 | 1560-1561 | 1620-1621 | 1680-1681 | 1740-1741 | 1800-1801 | 1860-1861 | 1920-1921 | 1980-1981 | 2040-2041 | 2100-2101 | 2160-2161 | 2220-2221 | 2280-2281 | 2340-2341 | 2400-2401 | 2460-2461 | 2520-2521 | 2580-2581 | 2640-2641 | 2700-2701 | 2760-2761 | 2820-2821 |

సంఘటనలు
[మార్చు]జననాలు
[మార్చు]- ఆషాఢ శుద్ధ త్రయోదశి : బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు, తెలుగు రచయిత, సంపాదకులు, ఉపన్యాసకులు.
- ఆషాఢ బహుళ ద్వాదశి : పూండ్ల రామకృష్ణయ్య - అముద్రిత గ్రంథ చింతామణి పత్రికా నిర్వాహకుడు. (మ.1904) [3]
మరణాలు
[మార్చు]పండుగలు, జాతీయ దినాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Telugu Year Names". Retrieved 4 February 2013.
- ↑ "Telugu Samvatsaramulu Perlu". Archived from the original on 2012-12-28. Retrieved 4 February 2013.
- ↑ అడవి శంకరరావు (1 November 1931). "పూండ్ల రామకృష్ణయ్య గారు". భారతి. 8 (11): 761–762. Archived from the original on 8 ఆగస్టు 2020. Retrieved 23 May 2020.