ఐసోబారులు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లు → లు (4), → (4) using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు using AWB
పంక్తి 1: పంక్తి 1:
ఒకే [[ద్రవ్యరాశి సంఖ్య]] వేర్వేరు [[పరమాణు సంఖ్య]]లు కలిగిన వేర్వేరు మూలక పరమాణువులను ఐసోబారులు అందురు. ఐసోబారులలో ప్రోటాన్ల సంఖ్యలు మారుతాయి. అందువల్ల మూలకాలు కూడా వేర్వేరుగా ఉంటాయి.
ఒకే [[ద్రవ్యరాశి సంఖ్య]] వేర్వేరు [[పరమాణు సంఖ్య]]లు కలిగిన వేర్వేరు మూలక పరమాణువులను ఐసోబారులు అంటారు. ఐసోబారులలో ప్రోటాన్ల సంఖ్యలు మారుతాయి. అందువల్ల మూలకాలు కూడా వేర్వేరుగా ఉంటాయి.


ఉదాహరణలు:
ఉదాహరణలు:

13:31, 4 ఏప్రిల్ 2018 నాటి కూర్పు

ఒకే ద్రవ్యరాశి సంఖ్య వేర్వేరు పరమాణు సంఖ్యలు కలిగిన వేర్వేరు మూలక పరమాణువులను ఐసోబారులు అంటారు. ఐసోబారులలో ప్రోటాన్ల సంఖ్యలు మారుతాయి. అందువల్ల మూలకాలు కూడా వేర్వేరుగా ఉంటాయి.

ఉదాహరణలు:

  • 19K40 మరియు 20Ca40లు ఐసోబారులు. వీటిలో ద్రవ్యరాశి సంఖ్యలు సమానం కాని పరమాణుసంఖ్యలు వేర్వేరుగా ఉన్నాయి.
  • 6C13 మరియు 7N13లు ఐసోబారులు. వీటిలో ద్రవ్యరాశి సంఖ్యలు సమానం కాని పరమాణుసంఖ్యలు వేర్వేరుగా ఉన్నాయి.