వాడుకరి:రహ్మానుద్దీన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:భారతీయ వికీపీడియా వ్యాసకర్తలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 65: పంక్తి 65:
[[దస్త్రం:రహ్మానుద్దీన్ షేక్.jpeg|thumbnail|center|రహ్మానుద్దీన్ షేక్ ]]</noinclude>-->
[[దస్త్రం:రహ్మానుద్దీన్ షేక్.jpeg|thumbnail|center|రహ్మానుద్దీన్ షేక్ ]]</noinclude>-->
[[వర్గం:వికీపీడియనులు]]
[[వర్గం:వికీపీడియనులు]]
[[వర్గం:భారతీయ వికీపీడియా వ్యాసకర్తలు]]

17:19, 18 ఏప్రిల్ 2018 నాటి కూర్పు

వికీపీడియాలో నా పుటకు సుస్వాగతం. నా పేరు రహ్మానుద్దీను షేకు. మా సొంతూరు విజయవాడ. అయినా చిన్నప్పటి నుండే హైదరాబాదు లోనే పెరిగాను. గ్నూ/లినక్స్, సంగీతం ఇంక భాష నా ఇష్టాలు. ఆధ్యాత్మికం వైపు కూడా రాస్తుంటాను. ప్రయాణాలు చేయటం, సంగీతం వినటం, పుస్తకాలు చదవటం నా ప్రవృత్తులు. నేను వ్రాసిన దాంట్లో తప్పులుంటే తెలుప గలరు సుమా! నాకు ఏమైనా చెప్పాలను కుంటే పైన ఉన్న 'చర్చ' అనే మీట నొక్కగలరు.

తెలుగు వికీలో నేను తరచు వెళ్ళే పుటలు

తలపెట్టిన పనులు

పూర్వపు కార్యాలు

ప్రస్తుతం జరుగుతున్న పనులు

భవిష్యత్తులో తలపెట్ట దలచిన కార్యాలు

నా మార్పులు-చేర్పులు

నా వాడుకరి పెట్టెలు

ఈ వాడుకరి తెలుగు ప్రముఖులు ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నాడు.
ఈ వాడుకరి తెలుగు సినిమా ప్రాజెక్టులో సభ్యులు.


ఈ వాడుకరి ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాలు ప్రాజెక్టులో సభ్యులు.
ఈ వాడుకరి లీలావతి కూతుళ్ళు ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నారు.


ఈ వాడుకరి తెలుగు భాషాభిమాని.
ఈ వాడుకరికి నికొలో డా కాంటి ఎవరో, అతను తెలుగు ని ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్ అని ఎందుకన్నాడో తెలుసు!
ఈ వాడుకరి సాఫ్టువేర్ నిపుణులు.
ఈ సభ్యుడు తెలుగు వికీపీడియాలో నిర్వాహకుడు
2000 ఈ వాడుకరి తెవికీలో 2000కి పైగా మార్పులు చేసాడు.
శుద్ధి ఈ వాడుకరి శుద్ధి దళ సభ్యులు.
ఈ వాడుకరి తెలుగులో వికీపీడియా సాహస యాత్ర రూపొందించారు.
వికీపీడియా:Babel
te ఈ వాడుకరి మాతృభాష తెలుగు
భాషవారీగా వికీపీడియనులు
శుద్ధి ఈ వాడుకరి శుద్ధి దళ సభ్యులు.
....... ఇటీవలి మార్పులు పేజిని పహారా కాసే దళంలొ సభ్యులు.
ఈ సభ్యుడు వికీపీడియాలో గత
14 సంవత్సరాల, 10 నెలల, 18 రోజులుగా సభ్యుడు.





వికీపీడియా:Babel
te ఈ వాడుకరి మాతృభాష తెలుగు
en-3 This user is able to contribute with an advanced level of English.
భాషవారీగా వికీపీడియనులు
ఈ నాటి చిట్కా...
పేజీలను తరలించడం

ఒకోమారు మీరు (లేదా మరొకరు) సృష్టంచిన వ్యాసం పేరు అంత ఉచితమైనది కాదని తరువాత అనిపించవచ్చును. లేదా పాత పేరులో అక్షరదోషాలు ఉండవచ్చును. అప్పుడు "పాత పేరు"ను "క్రొత్త పేరు"కు తరలించవచ్చు. వ్యాసం పైన "తరలించు"' అనే ట్యాబ్ ద్వారా ఈ పని చేయవచ్చు. లేదా "పాతపేరు" వ్యాసంలో #REDIRECT[[కొత్తపేరు]] అని వ్రాయడం ద్వారా చేయవచ్చు. కొత్తపేరుతో ఇంతకు ముందే వేరే వ్యాసం ఉంటే ఈ విధానం పని చేయదు. అప్పుడు ఎవరైనా నిర్వాహకుల సహాయం అడగండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

ఉపపేజీలు

all subpages of this page