"క్రియాశీల శక్తి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
సవరణ సారాంశం లేదు
{{Underlinked|date=అక్టోబరు 2016}}
{{Orphan|date=అక్టోబరు 2016}}
 
== క్రియాశీల శక్తి ==
 
రసాయనాలని కలిపినప్పుడు అవి ఎంత సమర్ధవంతంగా సంయోగం చెందుతాయో చెప్పడానికి '''క్రియాశీల శక్తి''' లేదా చర్యాశీల శక్తి లేదా "ఉత్తేజన శక్తి" (activation energy) అనే భావనను స్వీడన్‌ దేశపు శాస్త్రవేత్త [[సెవెంటే ఎర్రీనియస్]] 1889 లో ప్రవేశపెట్టడము జరిగింది. దీనిని ఒక రసాయన చర్య ప్రారంభించడానికి అవసరమైన కనీస శక్తి అని నిర్వచించవచ్చు. ఈ శక్తిని సాధారణంగా ''E<sub>a</sub>'' అని సూచిస్తారు. దీనిని ఒక [[మోలు]] ఒక్కంటికి ఇన్ని కిలోజూలులు kJ/mol అని కాని, మోలు ఒక్కంటికి ఇన్ని [[కిలోకేలరీలు]] kcal/mol అని కాని కొలుస్తారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2395555" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ