కిరీటి దామరాజు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
చి వర్గం:తెలుగు సినిమా నటులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 24: పంక్తి 24:
== మూలాలు ==
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}

[[వర్గం:తెలుగు సినిమా నటులు]]

16:43, 29 జూలై 2018 నాటి కూర్పు

కిరీటి దామరాజు
విద్యఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
వృత్తిసాఫ్ట్వేర్ ఇంజనీర్, నటుడు

కిరీటి దామరాజు ఒక తెలుగు నటుడు. ఉయ్యాల జంపాల సినిమాతో గుర్తింపు వెండితెరపై గుర్తింపు సాధించాడు. ఉన్నది ఒకటే జిందగీ, చల్ మోహన రంగ వంటి చిత్రాల్లో నటించాడు. ఇతను సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తూ తర్వాత నటుడిగా మారాడు.[1]

నేపథ్యం

కిరీటి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివి హైదరాబాదు, బెంగళూరులో ఐటీ సంస్థల్లో ఉద్యోగం చేశాడు. ఉద్యోగం చేస్తూనే బెంగుళూరులోని కొన్ని నాటక సమాజాల కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. తర్వాత కొద్ది రోజులు ఉద్యోగం చేసుకుంటూ ఖాళీ సమయాల్లో నటించేవాడు. తర్వాత ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి పూర్తి స్థాయి నటుడిగా మారాడు.

కెరీర్

కిరీటి లఘు చిత్రాలతో తన కెరీర్ ప్రారంభించాడు. ఒంటిగంట, అనుకోకుండా అతనికి మొదట్లో పేరు తెచ్చిన లఘుచిత్రాలు.

సినిమాలు

  • సెకండ్ హ్యాండ్
  • ఉయ్యాల జంపాల
  • ఎవడే సుబ్రమణ్యం
  • యుద్ధం శరణం

మూలాలు

  1. Sangeetha Devi, Dundoo (8 November 2017). "Mr Nice Guy speaks up". The Hindu. The Hindu. Retrieved 29 July 2018.