అమిత్ తివారి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Created page with '{{Infobox person | name = అమిత్ తివారి | birth_name = అమిత్ కుమార్ తివారి<ref name="behindtalkies.com pro...'
ట్యాగు: 2017 source edit
 
చి వర్గం:హైదరాబాద్ ప్రముఖులు తొలగించబడింది; వర్గం:హైదరాబాదు ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 64: పంక్తి 64:
[[Category:జీవిస్తున్న ప్రజలు]]
[[Category:జీవిస్తున్న ప్రజలు]]
[[Category:భారతీయ సినిమా నటులు]]
[[Category:భారతీయ సినిమా నటులు]]
[[Category:హైదరాబాద్ ప్రముఖులు]]
[[వర్గం:హైదరాబాదు ప్రముఖులు]]
[[Category:తెలుగు సినిమా నటులు]]
[[Category:తెలుగు సినిమా నటులు]]
[[Category:1986 జననాలు]]
[[Category:1986 జననాలు]]

13:55, 1 అక్టోబరు 2018 నాటి కూర్పు

అమిత్ తివారి
జననం
అమిత్ కుమార్ తివారి[1]

1986
హైదరాబాదు, తెలంగాణ
ఇతర పేర్లుఅమిత్, అమిత్ కుమార్ తివారి
వృత్తినటుడు, దర్శకుడు
జీవిత భాగస్వామిపూజా అమిత్ తివారి

అమిత్ తివారి భారతీయ సినిమా నటుడు. అతడు ముఖ్యంగా తెలుగు సినిమాలలో ప్రతినాయక పాత్రలలో కనిపుస్తాడు. అదే విధంగా తమిళం, హిందీ, కన్నడ చిత్రాలలో నటిస్తున్నాడు. అతను నటించిన సినిమాలలో విక్రమార్కుడు (2006), లక్ష్యం (2007), రౌడీ రాథోర్ (2012), టెంపర్ (2015) లలో గుర్తించబడ్డ పాత్రలలో కనిపిస్తాడు. అతను 2018లో మా టీవీ నిర్వహించిన బిగ్‌బాస్ - 2 రియాలిటీ టెలివిజన్ షో లో పాల్గొన్నాడు. అతను ఆ కార్యక్రమంలో 98 వ రోజున ఎలిమినేట్ అయి బయటికి వచ్చాడు. [2]

జీవిత విశేషాలు

అమిత్ 2011 నుండి తన సినిమాల ప్రస్థానాన్నికొనసాహిస్తున్నాడు. అతను ముఖ్యంగా సినిమాలలో ప్రతినాయకుని పాత్రలలో నటిస్తుంటాడు. అతను "లఫంగిరి గిత్త" అనే సినిమాకు దర్శకత్వం వహించాడు.


ప్రసిద్ధ చిత్రాలు

తెలుగు, తమిళం, కన్నడం, హిందీ

మూలాలు

  1. "Telugu Movie Actor Sameer".
  2. https://behindtalkies.com/bigg-boss-amit-tiwari/