గురి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 23: పంక్తి 23:

== కథ ==
== కథ ==
శ్రీహరి ఒక రైతు. ఆయన తండ్రి విత్తనాల ఎజెంట్‌. లోకల్‌ డిస్ట్రిబ్యూటర్‌ పంపిణీ చేసిన నకిలీ విత్తనాలను పంచి రైతుల నష్టాలకు కారణమవుతాడు.
శ్రీహరి ఒక రైతు. ఆయన తండ్రి విత్తనాల ఎజెంట్‌. లోకల్‌ డిస్ట్రిబ్యూటర్‌ పంపిణీ చేసిన నకిలీ విత్తనాలను పంచి రైతుల నష్టాలకు కారణమవుతాడు. కానీ ఇందులో నా తప్పేమీ లేదని, డిస్ట్రిబ్యూటర్‌ మోసం చేశాడని, ఆయన ఒక లెటర్‌ రాసి భార్య, కూతురుతో సహా ఆత్మహత్య చేసుకుంటారు.

== మూలాలు ==
== మూలాలు ==

18:17, 6 నవంబరు 2018 నాటి కూర్పు

గురి
దస్త్రం:Guri Telugu Movie Poster.jpg
గురి తెలుగు సినిమా పోస్టర్
దర్శకత్వంభరత్‌
నిర్మాతతలమంచి నరసారెడ్డి
తారాగణంశ్రీహరి, నవీన్ వడ్డే, సంఘవి, పొన్నాంబళం, ధర్మవరపు సుబ్రమణ్యం
సంగీతంసురేష్
నిర్మాణ
సంస్థలు
శ్రీ దాక్షాయణి క్రియేషన్స్; ఏలూరు సురేందర్ రెడ్డి ప్రొడక్షన్స్
విడుదల తేదీ
2004 మార్చి 5 (2004-03-05)
సినిమా నిడివి
122 నిముషాలు
దేశంభారతదేశం

గురి 2004, మార్చి 5 న విడుదలైన తెలుగు చలనచిత్రం. భరత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీహరి, నవీన్ వడ్డే, సంఘవి, పొన్నాంబళం, ధర్మవరపు సుబ్రమణ్యం నటించగా, సురేష్ సంగీతం అందించారు.[1]

కథ

శ్రీహరి ఒక రైతు. ఆయన తండ్రి విత్తనాల ఎజెంట్‌. లోకల్‌ డిస్ట్రిబ్యూటర్‌ పంపిణీ చేసిన నకిలీ విత్తనాలను పంచి రైతుల నష్టాలకు కారణమవుతాడు. కానీ ఇందులో నా తప్పేమీ లేదని, డిస్ట్రిబ్యూటర్‌ మోసం చేశాడని, ఆయన ఒక లెటర్‌ రాసి భార్య, కూతురుతో సహా ఆత్మహత్య చేసుకుంటారు.

మూలాలు

  1. IndianCine.ma. "Guri". indiancine.ma. Retrieved 6 November 2018.
"https://te.wikipedia.org/w/index.php?title=గురి&oldid=2484338" నుండి వెలికితీశారు