Jump to content

వడ్డే నవీన్

వికీపీడియా నుండి
(నవీన్ వడ్డే నుండి దారిమార్పు చెందింది)


వడ్డే నవీన్
జననం వడ్డే నవీన్
విజయవాడ, ఆంధ్రప్రదేశ్
తండ్రి_పేరు వడ్డే రమేష్
వృత్తి సినిమా
నివాసం హైదరాబాదు

వడ్డే నవీన్ తెలుగు సినిమా నటుడు. ఇతని తండ్రి వడ్డే రమేష్ తెలుగు సినీ నిర్మాత.

నేపధ్యము

[మార్చు]

నటించిన చిత్రాలు

[మార్చు]
  1. క్రాంతి (1996)
  2. కోరుకున్న ప్రియుడు (1997)
  3. మనసిచ్చి చూడు (1998)
  4. లవ్ స్టోరీ 1999 (1998)
  5. స్నేహితులు (సినిమా) (1998)
  6. నా హృదయంలో నిదురించే చెలీ (1999)
  7. ప్రేమించేమనసు (1999)
  8. మా బాలాజీ (1999)
  9. చాలా బాగుంది (2000)
  10. బాగున్నారా (2000)
  11. మా ఆవిడమీదొట్టు - మీ ఆవిడ చాలా మంచిది (2001)
  12. చెప్పాలని ఉంది (2001)
  13. అయోధ్య (సినిమా) (2005)
  14. ఆదిలక్ష్మి (2006)
  15. నా ఊపిరి
  16. ఎటాక్ (2016)
  17. పెళ్లి (1997)

[1]

బయటి లంకెలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Vadde Naveen makes a comeback". 123telugu.com. Retrieved 10 January 2020.