Jump to content

ప్రేమించేమనసు

వికీపీడియా నుండి
ప్రేమించేమనసు
(1999 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎ.వి.ఎస్.ఆదినారాయణ
నిర్మాణం ఎన్. ఆర్. అనూరాధాదేవి
తారాగణం వడ్డే నవీన్,
కీర్తిరెడ్డి, సుహాని కలిత
నిర్మాణ సంస్థ సవన్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

ప్రేమించే మనసు 1999 జూలై 2నవిడుదలైన తెలుగు సినిమా. సావన్ ప్రొడక్షన్స్ పతాకం కింద ఎన్.ఆర్. అనురాధ దేవి, పి.కరుణాకర్ రెడ్డి లు నిర్మించిన ఈ సినిమాకు ఎ.వి.ఎస్.ఆదినారాయణ దర్శకత్వం వహించాడు. వడ్డే నవీన్, కీర్తి రెడ్డి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎస్.ఎ.రాజ్ కుమార్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
  • వడ్డే నవీన్
  • కీర్తిరెడ్డి
  • సుహాని కలిత

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: ఎ.వి.ఎస్. ఆదినారాయణ
  • నిర్మాత: ఎన్.ఆర్. అనురాధ దేవి, పి.కరుణాకర్ రెడ్డి
  • సమర్పణ: ఎం. దామోధర్ రెడ్డి
  • సంగీత దర్శకుడు: S.A. రాజ్‌కుమార్

పాటలు

[మార్చు]
  1. ఎవరే చెలి నువ్వేవారే , గానం. రాజేష్
  2. మాలోని మాట పాట ఆట, గానం. మనో
  3. ముంబై మింకు బంగారు షేకు, గానం. మనో, స్వర్ణలత
  4. మై డియర్ మై డియర్ , గానం. రాజేష్, పాప్ స్మిత
  5. నీ చూపు చాలమ్మా , గానం. రాజేష్
  6. నీకు తెలుసుకదా , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర.

మూలాలు

[మార్చు]
  1. "Preminche Manasu (1999)". Indiancine.ma. Retrieved 2023-02-18.

బాహ్య లంకెలు

[మార్చు]