వికీపీడియా:పరిచయము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4: పంక్తి 4:
తెలుగు వికి పీదియా లోనేను సభ్యుడను కావడం చాలా సంతోషముగా ఉన్నది.ఈ రోజు ఈనాదు దిన పత్రిక లో తెలుగు వికి పిడియా గురించి రావడం వలనే నేను ఇందులొ సభ్యుడను కాగలిగాను.
తెలుగు వికి పీదియా లోనేను సభ్యుడను కావడం చాలా సంతోషముగా ఉన్నది.ఈ రోజు ఈనాదు దిన పత్రిక లో తెలుగు వికి పిడియా గురించి రావడం వలనే నేను ఇందులొ సభ్యుడను కాగలిగాను.
ధన్య వాదాలతొ
ధన్య వాదాలతొ
మీ క్రిష్న
మీ రెడ్డి బాబు



అందరికి నా నమస్కారలములు!
అందరికి నా నమస్కారలములు!
నా పేరు ప్రసాద్ అంటారు!! నేను దుబాయ్ లో ఒక MNC లో ఉద్యోగం చేస్తున్నాను.
నా పేరు క్రిష్న! నేను కమ్పుతెఅర్ ప్రొఫెస్సొర్ గా పని ఛెస్తున్నను.ఎలురు కాలెజి లొ ఉద్యోగం చేస్తున్నాను.

ఈ రోజు ఈనాడు వార్తాపత్రిక చదువుతండగా నాకు ఈ లింకు దొరొకింది. తరువాత ఈ సైటు యొక్క గొప్పతం తెలుసుకున్నాను. నేను గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాను. ఇక్కడ పరిస్థితులు, ఉద్యోగాలు, సహజీవితం అన్నీ నాతో ఒక మంచి వ్యాసం రాయిస్తున్నాయి, దానికి మీ సహకారం కావాలి.

chala mandi dubai ante అక్కడికి velli అక్కడ ఏదో డ్abbulu sampadinchi vachetappudu gold chains vesukoni manchi battalu vesukoni vache valల్ane chustamu kani ikక్ada kutumbam andarini vadili, prఎamaanuragalaku duram ga vuntunన్avari kaథlu evariki sarigaఅ teliyavu nenu rachayఇtaniki kanu baga varninchi rayataniki... naku tochinadi nenu cheputఉన్నాnu. meeru daniki telugu bashaku sambandichina words jatha chesi andariki aartham aiyetlu cheputarani korukuntunanu.


ఈ రోజు ఈనాడు అదివారమ్ పుస్తకమ్ చదువుతండగా నాకు ఈ లింకు దొరొకింది. తరువాత ఈ సైటు యొక్క గొప్పతనమ్ తెలుసుకున్నాను. నేను నా అనుభవలను మీ తొ పన్ఛుకున్దమనుకుతున్నను. ఇక్కడ పరిస్థితులు, ఉద్యోగాలు, సహజీవితం అన్నీ నాతో ఒక మంచి వ్యాసం రాయిస్తున్నాయి, దానికి మీ సహకారం కావాలి.
ee site dwara naku tochina sahayam nenu cheyagalanu.
ధన్యవాదములు


క్రిష్న రావు .యెస్
ప్రసాద్.కె


krishna_sala@sify.com
prasadkakarla007@gmail.com

09:38, 5 ఫిబ్రవరి 2008 నాటి కూర్పు

సహాయం పేజీలు | స్వాగతం  ·   తెలుగులో రచనలు చెయ్యడం  ·   5 నిమిషాల్లో వికీ  ·   పాఠం  ·   గైడు  ·   పదకోశం  ·   సహాయం  ·   సహాయ కేంద్రం  ·   ప్రశ్నలు  ·   వీడియో పాఠాలు

ప్రతి వ్యాసము యొక్క పై భాగమున "మార్చు" టాబ్‌ ని చూశారా? వికీపీడియాలో, మీరు లాగిన్‌ అయి ఉన్నా, లేకున్నా, ఎప్పుడైనా పేజీలకు మార్పులు చేర్పులు చేయవచ్చు.

ఈ వికీపీడియా ఏమిటి?

వ్యాసమును దిద్దుటకు ఈ పేజీ పైభాగమునున్న మార్చు ను నొక్కండి

వికిపీడియా ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వం. ఇది అనేక మంది రచయితల సమష్టి కృషితో తయారవుతూంది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే రచయితలు మరెవరో కాదు, పాఠకులే రచయితలు. మీరు కూడా రచయితలు కావచ్చు. ఈ సైటు యొక్క ముఖ్య ఉద్దేశ్యం కూడా సభ్యులందరి కృషితో వ్యాసాలను అభివృద్ది చేయడమే! చాలామంది వ్యక్తులు ప్రతి రోజూ వందల కొద్దీ మార్పుచేర్పులు చేస్తూ, నిరంతరం మెరుగు పరచుచున్నారు. ఈ దిద్దుబాట్లు అన్నీ పేజీ చరిత్ర, ఇటీవలి మార్పులు పేజీలలో నమోదు అవుతాయి. అప్రసంగాలు, దుశ్చర్యలు వెంటనే తొలగించబడతాయి, వాటిని సృష్టించిన వారు నిషేధించబడతారు.

నేనెలా తోడ్పడవచ్చు?

వ్యాసాలను సరిదిద్దే విషయమై అందరినీ చొరవగా, జంకు లేకుండా ముందుకు రమ్మని వికీపీడియా సభ్యులను ప్రోత్సహిస్తోంది. నిర్లక్ష్యంగా ఉండకండి! సరైన పద్ధతిలో రాయని మంచి వ్యాసం గానీ, మరీ పసలేని వ్యాసం గాని, చిన్న చిన్న పొరపాట్లు గానీ, తప్పుల తడక గాని, హాస్యాస్పదమైనది గాని, ఏదైనా మీకు కనిపిస్తే తప్పులు సరిదిద్దండి. వికీపీడియాలో మీరు చేసే దిద్దుబాట్ల వల్ల నష్టము వాటిల్లుతుందని భయపడవద్దు. ఎప్పుడైనా వాటిని సరిదిద్దడము లేదా మెరుగుపరచడము చేయవచ్చు. వ్యాసాల్లోని తప్పులను సరిదిద్దుతూ, వ్యాకరణ దోషాలను సవరిస్తూ, కొత్త విషయాలను జోడిస్తూ, భాషను మెరుగుపరుస్తూ ఉంటేనే వికీ చురుగ్గా వృద్ధి చెందుతుంది. అందరూ ఆశించేది అదే!

దిద్దుబాట్లు చెయ్యడము చాలా సుళువైన పని:

  1. ఈ పేజీ పైభాగమునున్న మార్చు ను నొక్కండి. మీ మొదటి దిద్దుబాటును ఇక్కడికిక్కడే ఈ పేజీలో ప్రయోగించవచ్చును.
  2. సందేశాన్ని టైపు చెయ్యండి.
  3. మీరు రాసిన విషయాన్ని భద్రపరచడానికి పేజీ క్రింది భాగములోనున్న పేజీ భద్రపరచు ను నొక్కండి.
    ... లేదా మీరు చేసిన మార్పులు చూపించుటకు "తేడాలు చూపించు" ను నొక్కండి.
ప్రయోగశాల లో మీ ఇష్టానుసారము దిద్దుబాట్లతో ప్రయోగాలు చెయ్యొచ్చు.


తెలుగు వికి పీదియా లోనేను సభ్యుడను కావడం చాలా సంతోషముగా ఉన్నది.ఈ రోజు ఈనాదు దిన పత్రిక లో తెలుగు వికి పిడియా గురించి రావడం వలనే నేను ఇందులొ సభ్యుడను కాగలిగాను. ధన్య వాదాలతొ మీ క్రిష్న

అందరికి నా నమస్కారలములు!

నా పేరు క్రిష్న! నేను కమ్పుతెఅర్ ప్రొఫెస్సొర్ గా పని ఛెస్తున్నను.ఎలురు కాలెజి లొ ఉద్యోగం చేస్తున్నాను.

ఈ రోజు ఈనాడు అదివారమ్ పుస్తకమ్ చదువుతండగా నాకు ఈ లింకు దొరొకింది. తరువాత ఈ సైటు యొక్క గొప్పతనమ్ తెలుసుకున్నాను. నేను నా అనుభవలను మీ తొ పన్ఛుకున్దమనుకుతున్నను. ఇక్కడ పరిస్థితులు, ఉద్యోగాలు, సహజీవితం అన్నీ నాతో ఒక మంచి వ్యాసం రాయిస్తున్నాయి, దానికి మీ సహకారం కావాలి.

క్రిష్న రావు .యెస్

krishna_sala@sify.com