వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Arjunaraoc (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
Arjunaraoc (చర్చ | రచనలు) చి Arjunaraoc, పేజీ వికీపీడియా:WikiProject/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు ను వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు కు తరలించారు |
(తేడా లేదు)
|
05:02, 29 ఏప్రిల్ 2019 నాటి కూర్పు
2019కు ముందు కృషికి చూడండి
వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు
సమాచారపెట్టె మెరుగు
ఆంధ్రప్రదేశ్ గ్రామాలలో గతంలో వాడిన సమాచారపెట్టె{{Infobox Settlement/sandbox}} లో క్రింది లోపాలున్నాయి.
- మూస రూపం పూర్తిగా పరీక్షించబడకుండానే sandbox రూపమే వాడారు. (2014 మార్చి ప్రాంతంలో)
- మూసని తెలుగు వికీలో గ్రామ వ్యాసాలకు ప్రత్యేకించి చేసేటప్పుడు అవసరంలేని పరామితులు అన్నీ వుంచేసరికి మూస చాలా పెద్దదై (112 వరుసలు) పోయింది.
- మూసలో ఎడమవైపున వచ్చే వివరాల పేర్లను కూడా మూసలో వుంచేసరికి, కొంతమంది వాడుకరులు అనవసర మార్పులు చేసి మూసకు ఏకరీతి పేర్లు వుంచటానికి వీలవుటలేదు.
- ఆంగ్ల వికీలో ఈ మూస మరింత మెరుగుపడింది. ఆ మార్పులు సులభంగా ప్రస్తుతమున్న మూసలో చేయలేము.
కొత్త మూస
{{Infobox India AP Village}} చూడండి.
దీనివలన ఉపయోగాలు
- పొట్టి మూస (16 వరుసలు)
- కేవలం మార్పు చేయవలసిన వరసలు మాత్రమే వుంచబడినవి
- భౌగోళిక, జనగణన సంబంధించిన వివరాలు మాత్రమే, ఒక్కజనాభా తప్పించి మిగతావి ఎక్కువసార్లు మార్చనవసరంలేదు.
- ఓపెన్ స్ట్రీట్ మేప్ తో కూడినది.
జరగవలసిన పని
- పాత మూసలో అవసరమైన విలువలను సాఫ్ట్వేర్ తో కొత్త మూస రూపం చేయుటకు వీలుందా
- బాట్ తో వ్యాసాలలో మార్పులు
- నాణ్యత తనిఖీ
- ప్రాజెక్టు సమీక్ష
పాల్గొనేవారు
<#తో సంతకం చేయండి>