"మైక్రోసాఫ్ట్ లిప్యంతరీకరణ" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
సవరణ సారాంశం లేదు
చి
చి
మైక్రోసాఫ్ట్ లిప్యంతరీకరణ ద్వారా మనకు కావలసిన తెలుగు పదాన్ని ఇంగ్లీషు అక్షరాలతో టైపు చేసి ఖాళీ పట్టీ నొక్కితే అది తెలుగులోకి మార్చబడుతుంది. <ref>{{Cite web |title=Microsoft Indic Language Input Tool |url=https://www.microsoft.com/en-in/bhashaindia/downloads.aspx|archiveurl=https://web.archive.org/web/20181105110851/https://www.microsoft.com/en-in/bhashaindia/downloads.aspx|archivedate=2018-11-05|}}</ref>
==చరిత్ర==
ఇది 10 భారతీయ భాషలలో పనిచేస్తుంది.2009 డిసెంబరు 16 న విడుదలైంది.<ref>{{Cite web |title=Microsoft Indic Language Input Tool (old) |url=http://www.bhashaindia.com/ilit/|archiveurl=https://web.archive.org/web/20161122150735/http://www.bhashaindia.com/ilit/|archivedate=2016-11-22|deadurl=yes}}</ref> ఇది మైక్రోసాఫ్ట్ సైట్లలో పనిచేస్తుంది, అంతర్జాల సంపర్కములేకుండా (ఆఫ్లైన్) వాడాలంటే విండోస్ వాడేవారికొరకు స్థాపించకోవటానికి సాఫ్ట్వేర్ అందుబాటులో ఉంది. ఇతర వెబ్ సైట్లలో '''బుక్ మార్క్ లెట్''' ద్వారా వాడుకోవచ్చు.
==ఇటీవలి విడుదల==
జూన్ 17, 2019 న మైక్రోసాఫ్ట్ విండోస్ 10 లో తెలివైన భాష ప్రవేశపెట్టు పద్ధతి భాగమైంది. {{Cite web|title=Microsoft adds smart Phonetic Indic keyboards in 10 Indian languages for Windows 10|url=https://news.microsoft.com/en-in/smart-phonetic-indic-keyboards-10-indian-languages-windows-10/|accessdate=2019-09-04|archiveurl=https://web.archive.org/web/20190904130627/https://news.microsoft.com/en-in/smart-phonetic-indic-keyboards-10-indian-languages-windows-10/|archivedate=2019-09-04}}</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2721474" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ