కడియం శ్రీహరి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23: పంక్తి 23:


'''[[కడియం శ్రీహరి]]''' [[వరంగల్ జిల్లా]]కు చెందిన రాజకీయ నాయకుడు.
'''[[కడియం శ్రీహరి]]''' [[వరంగల్ జిల్లా]]కు చెందిన రాజకీయ నాయకుడు.

==జననం - విద్యాభాస్యం==
క‌డియం వ‌రంగ‌ల్ జిల్లాలోని ప‌ర్వ‌త‌గిరి గ్రామంలో 8 జులై 1958 లో జ‌న్మించారు.



==జీవిత విశేషాలు==
==జీవిత విశేషాలు==

14:50, 12 నవంబరు 2019 నాటి కూర్పు

కడియం శ్రీహరి
కడియం శ్రీహరి


మాజీ ఉప ముఖ్యమంత్రి, తెలంగాణ
ముందు Vijaya Rama Rao
నియోజకవర్గం Ghanpur (Station)

వ్యక్తిగత వివరాలు

జననం (1952-07-08) 1952 జూలై 8 (వయసు 71)
Parvathagiri, Warangal district ఆంధ్ర ప్రదేశ్
రాజకీయ పార్టీ Telangana Rashtra Samithi
జీవిత భాగస్వామి Vinaya Rani
సంతానం Kavya, Divya & Ramya
నివాసం Panjagutta Hyderabad, India
మతం Hindu

కడియం శ్రీహరి వరంగల్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు.

జననం - విద్యాభాస్యం

క‌డియం వ‌రంగ‌ల్ జిల్లాలోని ప‌ర్వ‌త‌గిరి గ్రామంలో 8 జులై 1958 లో జ‌న్మించారు.


జీవిత విశేషాలు

మూడుసార్లు ఎమ్మెల్యేగా, తొమ్మిదిన్నర సంవత్సరాలు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన కడియం శ్రీహరి వరంగల్ జిల్లా పర్వతగిరి లో జన్మించారు. రసాయనశాస్త్రంలో ఎమ్మెస్సీ పట్టా పుచ్చుకొని ప్రారంభంలో కొంతకాలం జూనియర్ లెక్చరర్ గా పనిచేసి ఎన్టీ రామారావు సూచనపై రాజకీయాలలో ప్రవేశించి వరంగల్ పురపాలక సంఘం చైర్మెన్ పదవికి పోటీచేశారు. తొలి పోటీలో పరాజయం పొందిననూ ఆ తర్వాత 1994లో స్టేషను ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. [1]. 1999లో మరియు 2008 ఉప ఎన్నికలలో కూడా విజయం సాధించి మొత్తం 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడమే కాకుండా ఎన్టీరామారావు మరియు నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గాలలో తొమ్మిదిన్నర సంవత్సరాలపాటు వివిధ మంత్రిపదవులు నిర్వహించారు.

మూలాలు

ఇతర లింకులు