"ముగ్గు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
28 bytes removed ,  1 సంవత్సరం క్రితం
సవరణ సారాంశం లేదు
(→‎ముగ్గులు రకాలు: ఫోటో ఎక్కించాను)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
[[Image:Rangoli.jpg|thumb|250px|right|సింగపూర్‌లోని ఓ ముగ్గు]]
[[File:ముగ్గు.jpg|thumb|అనంతపురంలో ముగ్గు]]
'''ముగ్గు''' లేదా '''రంగవల్లి''' అనేది ఇంటి వాకిలి మరియు ఇంటి లోపలా అందంగా అలంకరించు ప్రాచీన కాలం నుండి వస్తున్న భారతీయ సాంప్రదాయం. దీన్ని ఉత్తర భారతదేసంలోభారతదేశంలో రంగోలి అని పిలుస్తారు.
 
ఇవి ముగ్గు పిండితో వేస్తారు. ఇంటి ముందు పేడ నీటితో కళ్ళాపి జల్లి తడిగా ఉండగానే ఈ పిండితో [[ముగ్గులు]] వేస్తారు. ఇవి ఎక్కువగా స్త్రీలు వేస్తారు. గచ్చులు వేసిన ఇంటి వెలుపలి, లోపలి భాగాలలో ముగ్గు రాళ్ళతోరాళ్ళను గాని సుద్ద ముక్కలతోముక్కలను గాని తడిచేసిన తర్వాతతడిపి వేస్తారు.
 
ఆధునిక కాలంలో ఇంటిలోపలి ముగ్గులు కొందరు పెయింట్ తో వేస్తున్నారు. ఇవి రోజూ వేసుకోనవసరం లేకుండా కొంతకాలం చెరిగిపోకుండా ఉంటాయి. కొన్ని రకాల పింగాణీ పలకకు ముగ్గు డిజైన్లు శాశ్వతంగా ఉండేటట్లు గదులలో మధ్యన, అంచుల వెంబడీ వేసుకుంటారు.
[[File:Peacock rangoli IMG-20200101-WA0028-01.jpg|thumb|నెమలి ముగ్గు]]
; సాంప్రదాయ ముగ్గులు
మామూలు పిండితో ,పేడతో కళ్ళాపి చల్లిన నేలపై పెట్టేవి. ఇవి ప్రతి రోజూ పొద్దున్నే ఆలవాటుగా పెడతారు. చిన్నగా సాంప్రదాయాన్ని అనుసరించి ముంగిట్లో మహాలక్ష్మి నడయాడునన్న నమ్మకంతో వేయుముగ్గులు.
; రంగుల ముగ్గులు
కొన్ని విశేష సందర్భాలలో రంగులను ఉపయోగించి వేయు ముగ్గులు. పోటీలకు, కొత్త సంవత్సర ముగ్గులను తీర్చి దిద్దేందుకు, ఇంట్లో శుభకార్యాలకు ఇలాంటివి వేస్తుంటారు. కొన్నింటిలో [[పక్షులు]], [[జంతువులు]], [[పువ్వులు]] కనిపిస్తాయి.
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలోని అనేక ప్రాంతాలలో, ముగ్గు లేదా రంగోలి లేదా కోలం ప్రతిరోజూ గీస్తారు. రాజస్థాన్‌లో మందలను గోడలపై చిత్రించారు., వివిధ పండుగలు, ప్రధాన పండుగలు మరియు బ్రుతువుల ఆధారంగా వర్గీకరించవచ్చు. దాని పరిమాణాన్ని బట్టి వివిధ ఆకృతులను కూడా పంచుకోవచ్చు.
 
కుమావున్ "రైటింగ్ బీట్" లేదా వివిధ రకాల ప్లాటింగ్ చిహ్నాలలో థాపా, కళాత్మక నమూనాలు, బెల్బుటోన్ ఉపయోగించబడుతుంది. ఒడిశాలో, ముర్జాను తులసి మొక్క ముందు ప్రతి ఇంటి అంగన్ వద్ద "తులసి చాహురా" అని పిలుస్తారు. రంగోలి నమూనాలు ఎక్కువగా కృష్ణుడు మరియు జగన్నాథ్జగన్నాథు లకు అంకితం చేయబడ్డాయి. ముర్జా పండుగ కార్తీక పూర్ణిమతో ముగిసే పవిత్ర కార్తీకా నెలలో పాటిస్తారు.
 
రంగోలిలో ఉపయోగించే కొన్ని ప్రధాన చిహ్నాలు తామర పువ్వు, దాని ఆకులు, మామిడి, చేపలు, చిలుకలు, హంసలు, నెమళ్ళు, వివిధ రకాల పక్షులు. దీపావళి వంటి ప్రత్యేక సందర్భాలలోసంధర్భాలలో ముగ్గులు వేస్తారు. దీపావళి రంగోలికి కొన్ని ప్రత్యేక నమూనాలు దీపా, దీపా గణేశ, లక్ష్మి, పువ్వులు లేదా భారతదేశ పక్షులు అని కూడా పిలుస్తారు.
 
==చిత్రమాలిక==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2816387" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ