మందార: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
270 బైట్లు చేర్చారు ,  3 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
| binomial_authority = [[కరోలస్ లిన్నేయస్]]
}}
'''మందార''' లేదా '''మందారం''' ఒక అందమైన [[పువ్వు]]ల చెట్టు. ఇది[[మాల్వేసి]] కుటుంబానికి చెందినది. ఇది తూర్పు [[ఆసియా]]కు చెందినది. దీనిని '''చైనీస్ హైబిస్కస్''' లేదా '''చైనా రోస్''' అని కూడా అంటారు. దీనిని [[ఉష్ణోగ్రత|ఉష్ణ]] మరియు సమసీతోష్ణ ప్రాంతాలలో అలంకరణ కోసం పెంచుతారు. [[పువ్వులు]] పెద్దవిగా [[ఎరుపు]] రంగులో సువాసన లేకుండా ఆకర్షణీయంగా ఉంటాయి. వీనిలో చాలా రకాల జాతులు ఉన్నాయి. [[తెలుపు]], [[పసుపు]], కాషాయ, మొదలైన వివిధ రంగులలో పూలు ఉంటాయి. [[ముద్ద మందారం]] అనే వాటికి రెండు వరుసలలో ఆకర్షక పత్రావళి ఉంటాయి. అందమైన పుష్పాలున్నా ఇవి మకరందాన్ని గ్రోలే కీటకాలు మరియు పక్షుల్ని ఆకర్షించవు. <ref>{{cite web|url=http://wildlifeofhawaii.com/flowers/870/hibiscus-rosa-sinensis-chinese-hibiscus/|title=Hibiscus rosa-sinensis - Chinese Hibiscus, Shoeblackplant, Tropical Hibiscus, Red Hibiscus - Hawaiian Plants and Tropical Flowers|work=wildlifeofhawaii.com}}</ref>
[[దస్త్రం:Hibiscus rosa-sinensis YVSREDDY.jpg|thumb|ముద్దమందారం]]
 
18,114

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2829579" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ