"మృణ్మయ పాత్రలు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి (AWB తో "మరియు" ల తొలగింపు)
c ఇసుక.
 
బంకమన్ను, పెల్‌స్ఫార్ లు ముఖ్యంగా అల్యూమినా (Al<sub>2</sub>O<sub>3</sub>) సిలికా (SiO<sub>2</sub>) లను మరియు, కొంత పరిమాణంలో (Na<sub>2</sub>O, K<sub>2</sub>O, MgO, CaO) లను కలిగి ఉంటుంది.
 
==విధానము==
==గ్రామాలలో ఉపయోగించు వివిధ మట్టి పాత్రలు==
===కూజ===
ఇది చిన్న కుండ ఆకారంలో వుండి సన్నని, మరియు పొడవుగా వున్న గొంతు కలిగిన మట్టి పాత్ర. ఎండాకాలంలో చల్లని నీళ్ళకొరకు వీటిని ఉపయోగిస్తారు. ఈ నాటికి వీటి ఉపయోగము చాల ఎక్కువగానే ఉంది. ఇందులోని నీళ్ళు చల్లగాను రుచి కరంగాను వుంటాయి. నీటి కొరకు తప్ప మరెందుకూ దీనిని వాడరు.
===నీళ్ల తొట్టి===
[[దస్త్రం:Totti.... mattidi.jpg|150px|right|thumb|మట్టితో చేసిన నీళ్లతొట్టి]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2883300" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ