"శ్రీ చక్రం" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
→‎వామకేశ్వర తంత్రము: AWB తో "మరియు" ల తొలగింపు
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
చి (→‎వామకేశ్వర తంత్రము: AWB తో "మరియు" ల తొలగింపు)
* స్త్రీ శక్తి నుండి సృజనాత్మకం పురుష శక్తి నుండి అగ్ని వెలువడతాయి. వీటి [[సంయోగము]] తోనే చక్రము ఆవిర్భవిస్తుంది. ఇదే చక్రము యొక్క మూలము
* మహోన్నతమైన స్త్రీ శక్తి స్వేచ్ఛగా సృష్టి అనే రూపాంతరము పొందినది. దీనికి ప్రతిస్పందనగా చక్రము యొక్క సృష్టి కూడా జరిగింది. ఈ ప్రకంపనలతో శూన్యముని పోలిన విసర్గ (:) వలె చైతన్య స్థితిలో బిందువు ఉద్భవించింది. దివ్య శక్తి యొక్క ఈ స్థిర ప్రవాహంలో సంపూర్ణమైన వ్యవస్థ అనే సముద్రము అవతరించింది. ఇదే '''ముగ్గురు అమ్మల మూలపుటమ్మ '''
* చక్రంలో బైందవము (బిందువు)కి మూడు రూపాలు ఉన్నాయి. ధర్మము, అధర్మము మరియు, ఆత్మ. మాత్రి, మేయము మరియు, ప్రమము. నవయోని చక్రము చైతన్యానికి, అనంత సౌఖ్యానికి సూచిక. మంత్రము యొక్క తొమ్మిది విభాగాలు కలది.
 
==== తంత్రశాస్త్రము- శ్రీ చక్రం ====
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2890277" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ