"నడమంత్రపు సిరి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
* దర్శకత్వం: [[టి.రామారావు]]
* సంగీతం: [[టి.చలపతిరావు]]
* రచన: [[సముద్రాల రామానుజాచార్య|సముద్రాల జూనియర్]]
* పాటలు: [[సి.నారాయణరెడ్డి]], [[కొసరాజు రాఘవయ్యచౌదరి|కొసరాజు]], [[ఆరుద్ర]], [[దాశరథి కృష్ణమాచార్య|దాశరథి]], సముద్రాల జూనియర్
* ఛాయాగ్రహణం: [[వి. ఎస్. ఆర్. స్వామి]]
* కళ: పి.వెంకట్రావు
* కూర్పు: కృష్ణస్వామి
* రూపాలంకరణ: టి.డబ్ల్యూ.రామమూర్తి
* నిర్మాణ సంస్థ: శ్రీ విజయకృష్ణ మూవీస్
* నిర్మాతలు: ఎం.సాంబశివరావు, వందనం
 
== పాటలు ==
ఈ చిత్రానికి పాటలను సినారె, కొసరాజు, సముద్రాల జూనియర్, ఆరుద్ర, దాశరథి వ్రాయగా టి.చలపతిరావు సంగీతాన్ని సమకూర్చాడు. పి.సుశీల, ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి, బి.వసంత, పి.బి.శ్రీనివాస్, టి.ఆర్.జయదేవ్, మాధవపెద్ది గానం చేశారు<ref>{{cite web |last1=కొల్లూరు భాస్కరరావు |title=నడమంత్రపు సిరి - 1968 |url=https://web.archive.org/web/20200405164646/https://ghantasalagalamrutamu.blogspot.com/2011/03/1968.html |website=ఘంటసాల గళామృతము |publisher=కొల్లూరు భాస్కరరావు |accessdate=5 April 2020}}</ref>.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2908077" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ