హీట్ సింక్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
పంక్తి 3: పంక్తి 3:


[[వర్గం:కంప్యూటరు హార్డువేర్]]
[[వర్గం:కంప్యూటరు హార్డువేర్]]

{{మొలక-కంప్యూటరు}}

08:17, 31 మే 2020 నాటి కూర్పు

వ్యక్తిగత కంప్యూటర్ యొక్క ప్రాసెసర్ పై ఉన్న ఫ్యాన్-కూల్డ్ హీట్ సింక్‌. కుడివైపున మదర్ బోర్డు యొక్క మరొక ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ను చల్లబరచేందుకు ఉన్న ఒక చిన్న హీట్ సింక్.

హీట్ సింక్ అనేది చాలా వేడిగా ఉన్న మరొక భాగాన్ని చల్లబరిచే ఒక వస్తువు. హీట్ సింక్ చల్లబరచవలసిన భాగంతో కలిసి ఉంటుంది. ఇది వేడిని తీసుకొని దూరంగా దాని చుట్టూ ఉన్న గాలి లోకి వెదజల్లుతుంది. హీట్‌సింక్లు దాదాపు అన్ని కంప్యూటర్లలో కనిపిస్తాయి. కంప్యూటర్ లోని చిప్లు చాలా వేడి అవుతుంటాయి. వేడి కారణంగా చిప్లు విచ్ఛినం కాకుండా చల్లబరచవలసిన అవసరం ఉంది. చల్లబరచే ఈ ప్రక్రియ సాధారణంగా హీట్ సింక్ తో జరుగుతుంది. హీట్ సింక్లు చాలా వరకు హై ఫిడిలిటీ ఆడియో యాంప్లిఫైయర్‌లలో కూడా కనిపిస్తుంటాయి.