శరత్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1,619 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
విస్తరణ
(కొత్త వ్యాసం సృష్టిస్తున్నాను)
ట్యాగు: 2017 source edit
 
(విస్తరణ)
ట్యాగు: 2017 source edit
| website =
}}
'''శరత్ కుమార్ రామనాథన్''' (జ. 14 జులై 1954) భారతీయ నటుడు, రాజకీయ నాయకుడు, విలేకరి, బాడీ బిల్డర్, దక్షిణ భారతదేశ నటీనటుల సంఘానికి మాజీ అధ్యక్షుడు. తమిళ, మలయాళ, తెలుగు కన్నడ భాషల్లో కలిపి 130 పైగా సినిమాల్లో నటించాడు. ఇతనికి అన్ని దక్షిణ భారతీయ భాషలే కాక రష్యన్ భాష కూడా తెలుసు.<ref name="The Hindu interview2">{{cite news|url=http://www.thehindu.com/todays-paper/tp-features/tp-metroplus/sarath-speak/article4124936.ece|title=Sarath Speak|author=T. Saravanan|date=23 November 2012|accessdate=4 January 2014|newspaper=[[The Hindu]]|archive-url=https://web.archive.org/web/20140104213038/https://www.thehindu.com/todays-paper/tp-features/tp-metroplus/sarath-speak/article4124936.ece |archive-date=4 January 2014}}</ref>
'''శరత్ కుమార్ రామనాథన్''' (జ. 14 జులై 1954) భారతీయ నటుడు, రాజకీయ నాయకుడు.
 
1986 లో [[సమాజంలో స్త్రీ]] అనే తెలుగు సినిమాతో శరత్ కుమార్ సినిమా కెరీర్ ప్రారంభమైంది. మొదట్లో నెగటివ్ పాత్రల్లో నటిస్తూ, సహాయ పాత్రలకు మారి, తర్వాత కథానాయకుడిగా నిలదొక్కుకున్నాడు. తమిళ సినిమా పరిశ్రమలో ఇతన్ని సుప్రీం స్టార్ అని వ్యవహరిస్తారు.
 
 
== మూలాలు ==
33,400

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2962743" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ