అక్కన్న మాదన్న: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
617 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
→‎మరణం: విస్తరణ
(విస్తరణ)
ట్యాగు: 2017 source edit
(→‎మరణం: విస్తరణ)
ట్యాగు: 2017 source edit
 
== మరణం ==
ఒక రాత్రి అన్నదమ్ములు తమ భవంతి నుంచి బయటకు వస్తుండగా దారిలో ఉన్న హంతకుల గుంపు వారి తలలను నరికివేశారు. వీరి తలలను ఔరంగజేబు కుమారుడైన షా ఆలం దగ్గరకు పంపారు. అతడు వాటిని షోలాపురంలోన్మున్న ఔరంగజేబు దగ్గరికి పంపాడు. అతడు వాటిని ఏనుగుల చేత తొక్కించి గోలకొండ కోట ఇక తమకు వశమైనట్లేనని సంబర పడ్డాడు. వీరి మరణంతో తానీషా మిక్కిలి దుఃఖించాడు. వీరి మరణానికి సరైన కారణాలు ఇంకా రహస్యంగానే ఉన్నాయి. మొఘల్ చరిత్రకారుడు ఖాఫీ ఖాన్ ప్రకారం గోల్కొండ సుల్తాను తమకు పూర్తిగా లొంగకపోవడానికి కారణం వీరేనని మొఘలాయీలు భావించారు.<ref>Khafi Khan, Muntakhab ul-Lubab (Persian text), 308</ref> తెలంగాణాలో వీరిని మంచి పాలకులుగానూ, అమరులుగానూ కీర్తించబడుతున్నారు.<ref>K.V. Bhupala Rao, The Illustrious Prime Minister Madanna. Hyderabad, [1984].</ref>
 
== మూలాలు ==
33,435

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3022883" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ