ఎం.జి.రామచంద్రన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
"M. G. Ramachandran" పేజీని అనువదించి సృష్టించారు
పంక్తి 1: పంక్తి 1:
{{విస్తరణ}}
{{Infobox Celebrity
| name = మరుదూరు గోపాల రామచంద్రన్
| image = MGRyoung22221.jpg
| caption = పురచ్చి తలైవర్, ([[తమిళం]]: క్రాంతియుత నాయకుడు),
| birth_date = {{birth date|1917|1|17|mf=y}}
| birth_place = [[నవలపితియా]], [[శ్రీలంక]]
| death_date = {{death date and age|1987|12|24|1917|1|17|mf=y}}
| death_place = [[తమిళనాడు]]
| occupation = [[సినీ నటుడు]], [[రాజకీయ నాయకుడు]]
| salary =
| networth =
| spouse = తంగమణి, సదానందవతి & [[వి.ఎన్.జానకి]]
| children = లేరు
| website =
| footnotes =

'''ఎంజీఆర్''' లేదా '''పురచ్చి తలైవర్''' (క్రాంతియుత నాయకుడు) గా పేరొందిన '''మరుదూరు గోపాల రామచంద్రన్''' ([[తమిళం]]: மருதூர் கோபால இராமச்சந்திரன்) ([[జనవరి 17]], [[1917]] – [[డిసెంబర్ 24]], [[1987]]) [[తమిళ సినిమా]] రంగములో నటుడు, 1977 నుండి ఆయన మరణించేంతవరకు [[తమిళనాడు]] రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు.

{{Infobox Officeholder|name=M. G. Ramachandran|office5=General Secretary of [[All India Anna Dravida Munnetra Kazhagam]]|profession={{hlist|Film actor|producer|director|politician|philanthropist}}|residence=MGR Garden
[[Ramapuram, Chennai|Ramapuram]], [[Chennai]], [[Tamil Nadu]], [[India]]|relatives=[[M. G. Chakrapani]] (brother)|parents=|spouse={{unbulleted list|{{marriage|Thangamani|1939|1942|end=died}}
{{marriage|Sadhanandavathi|1942|1962|end=died}}
{{marriage|[[V. N. Janaki]]|1963}}}}|otherparty=[[Dravida Munnetra Kazhagam]] (1953-1972),
[[Indian National Congress]] (1935-1945)|party=[[All India Anna Dravida Munnetra Kazhagam]]|resting_place=[[MGR Memorial]]|nationality=[[India]]n|office7=President of [[Nadigar Sangam|South Indian Artistes' Association]]|office6=Treasurer of [[Dravida Munnetra Kazhagam]]|constituency4=[[Saint Thomas Mount (state assembly constituency)|St. Thomas Mount]]|image=MG Ramachandran 2017 stamp of India.jpg|office4=Member of [[Tamil Nadu Legislative Assembly|Madras State Legislative Assembly]]|constituency3=[[Saint Thomas Mount (state assembly constituency)|St. Thomas Mount]]|office3=Member of [[Tamil Nadu Legislative Assembly]]|constituency2=[[Aruppukottai (state assembly constituency)|Aruppukottai]]|governor2=[[Prabhudas Patwari]]|constituency1=[[Madurai West (state assembly constituency)|Madurai Merku]]|governor1=[[Prabhudas Patwari]],
[[M. M. Ismail]] (Acting),
[[Sadiq Ali]],
[[Sundar Lal Khurana]]|constituency=[[Andipatti (state assembly constituency)|Andipatti]]|governor=[[Sundar Lal Khurana]]|office=3rd [[List of Chief Ministers of Tamil Nadu|Chief Minister of Tamil Nadu]]|caption=M. G. Ramachandran commemorative stamp|awards=* [[Bharat Ratna]] (1988) (posthumously)
== తొలి జీవితం ==
* [[Honorary Doctorate]] (1974)}} '''ఎం.జి.ఆర్''' గా ప్రసిద్ది చెందిన '''మరుతూర్ గోపాలన్ రామచంద్రన్''' (1917 జనవరి 17 - 1987 డిసెంబర్ 24) తమిళనాడు రాజకీయ నాయకుడు, తమిళ సినీ నటుడు, 1977 నుంచి 1987 మధ్యకాలంలో పదేళ్లపాటు [[తమిళనాడు ముఖ్యమంత్రులు|తమిళనాడు ముఖ్యమంత్రిగా]] పనిచేశారు. అతను దాత, సమాజ సేవకుడు.<ref></ref> 1988లో ఎంజిఆర్‌కు భారతదేశపు అత్యున్నత పౌర గౌరవమైన [[భారతరత్న]] మరణానంతరం లభించింది.
రామచంద్రన్ [[శ్రీలంక]]లోని [[కాండీ]] సమీపములోని [[నవలపితియా]]లో మరదూరు గోపాల మేనన్, సత్యభామ దంపతులకు జన్మించాడు. ఈయన [[కేరళ]] రాష్ట్రములోని [[పాలక్కాడ్]] జిల్లా, వడవన్నూరులోని మేనన్ కుటుంబానికి చెందినవాడు. ఈయన తాత కుటుంబముతో సహా శ్రీలంకకు తరలి వెళ్ళాడు.<ref>[http://www.tamilnation.org/hundredtamils/mgr.htm MGR]</ref><ref name'''="bbctamil">{{cite news
[[వర్గం:మద్రాసు విశ్వవిద్యాలయ పూర్వవిద్యార్థులు]]
|first = Jegatheesan
[[వర్గం:తమిళనాడు ముఖ్యమంత్రులు]]
|last = L. R.
|author =
|coauthors =
|url = http://www.bbc.co.uk/tamil/specials/178_wryw/
|title = ஆளும் அரிதாரம்
|work =
|publisher = [[BBC]]
|pages =
|page =
|date =
|accessdate = 2006-11-08
|language = Tamil
}}</ref>

తండ్రి మరణము తర్వాత, పేదరికము వలన ప్రాథమిక స్థాయిని దాటి విద్యాభ్యాసము కొనసాగించలేక రామచంద్రన్ ఒరిజినల్ బాయ్స్ అనే ఒక నాటకబృందములో చేరాడు. ఇక్కడ రంగస్థలంపై తగినంత అనుభవము గడించి, [[సినిమా]] రంగములో అడుగుపెట్టి అవిరళ కృషి, పట్టుదలతో అత్యున్నత స్థాయికి ఎదిగాడు. అత్యంత ప్రజాదరణ కలిగిన నటునిగా ఎదిగాడు. ఈయన మంచి దర్శకుడు, నిర్మాత, నైపుణ్యమున్న సినిమా ఎడిటరు కూడా. ఎంజీయార్ భార్గవి (తంగమణి) ని పెళ్ళి చేసుకున్నాడు. పెళ్ళైన కొన్నాళ్ళకే ఈమెకు జబ్బు చేసి మరణించింది. ఆ తరువాత సదానందవతిని రెండవ పెళ్ళి చేసుకున్నాడు. ఈమె కూడా కొన్నాళ్ళకే [[క్షయ వ్యాధి]]తో మరణించింది. రామచంద్రన్ మూడవ భార్య [[వి.ఎన్.జానకి]], తమిళ సినిమా నటి, తన మొదటి భర్త గణపతి భట్ కు విడాకులిచ్చి రామచంద్రన్ను వివాహమాడింది. ఎంజీయార్ కు పిల్లలు లేరు.<ref>{{Cite web |url=http://www.nilacharal.com/enter/celeb/MGR.asp |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2007-12-25 |archive-url=https://web.archive.org/web/20080118125549/http://www.nilacharal.com/enter/celeb/MGR.asp |archive-date=2008-01-18 |url-status=dead }}</ref>

== సినిమారంగం ==

''నటించినవి''
* [[సికింద్రాబాద్ సి.ఐ.డి.]] (1971)

== మూలాలు ==
{{Commons category|M. G. Ramachandran}}

{{మూలాలజాబితా}}
{{భారతరత్న గ్రహీతలు}}

{{Authority control}}

[[వర్గం:తమిళ సినిమా నటులు]]
[[వర్గం:భారతరత్న గ్రహీతలు]]
[[వర్గం:భారతరత్న గ్రహీతలు]]
[[వర్గం:తమిళనాడు ముఖ్యమంత్రులు]]
[[వర్గం:1987 మరణాలు]]
[[వర్గం:1917 జననాలు]]
[[వర్గం:1917 జననాలు]]
[[వర్గం:1987 మరణాలు]]

14:11, 19 సెప్టెంబరు 2020 నాటి కూర్పు

M. G. Ramachandran
ఎం.జి.రామచంద్రన్

M. G. Ramachandran commemorative stamp

గవర్నరు Sundar Lal Khurana
నియోజకవర్గం Andipatti
గవర్నరు Prabhudas Patwari,
M. M. Ismail (Acting),
Sadiq Ali,
Sundar Lal Khurana
నియోజకవర్గం Madurai Merku
గవర్నరు Prabhudas Patwari
నియోజకవర్గం Aruppukottai

నియోజకవర్గం St. Thomas Mount

నియోజకవర్గం St. Thomas Mount

వ్యక్తిగత వివరాలు

విశ్రాంతి స్థలం MGR Memorial
జాతీయత Indian
రాజకీయ పార్టీ All India Anna Dravida Munnetra Kazhagam
ఇతర రాజకీయ పార్టీలు Dravida Munnetra Kazhagam (1953-1972),
Indian National Congress (1935-1945)
జీవిత భాగస్వామి
• Thangamani
(m. 1939; died 1942)

Sadhanandavathi
(m. 1942; died 1962)

(m. 1963)
బంధువులు M. G. Chakrapani (brother)
నివాసం MGR Garden
Ramapuram, Chennai, Tamil Nadu, India
వృత్తి
• Film actor
• producer
• director
• politician
• philanthropist
పురస్కారాలు * Bharat Ratna (1988) (posthumously)

ఎం.జి.ఆర్ గా ప్రసిద్ది చెందిన మరుతూర్ గోపాలన్ రామచంద్రన్ (1917 జనవరి 17 - 1987 డిసెంబర్ 24) తమిళనాడు రాజకీయ నాయకుడు, తమిళ సినీ నటుడు, 1977 నుంచి 1987 మధ్యకాలంలో పదేళ్లపాటు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అతను దాత, సమాజ సేవకుడు.ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; పేరు లేని ref లలో తప్పనిసరిగా కంటెంటు ఉండాలి 1988లో ఎంజిఆర్‌కు భారతదేశపు అత్యున్నత పౌర గౌరవమైన భారతరత్న మరణానంతరం లభించింది.