"కుబేరుడు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
105 bytes added ,  12 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (యంత్రము కలుపుతున్నది: ko:쿠베라)
{{మొలక}}
[[కుబేరుడు]] ([[సంస్కృతం]]: कुबेर) హిందూ పురాణాల ప్రకారం [[యక్షులు|యక్షుల]]కు రాజు మరియు సిరి సంపదలకు అధిపతి. ఈయన్నే ధనపతి అని కూడా వ్యవహరించడం జరుగుతుంది. ఎనిమిది దిక్కులలో ఒకటైన [[ఉత్తరం|ఉత్తర]] దిక్కుకు అధిపతి అనగా [[దిక్పాలకుడు]]. ఈతని నగరం [[అలకాపురి]]. ఇతడు [[విశ్రవసుడు|విశ్రవసుని]] కుమారుడు.
 
[[శ్రీ వేంకటేశ్వరుడు]] వివాహం నిమిత్తము కుబేరుని దగ్గర ఎక్కువ మొత్తంలో ధనాన్ని అప్పుగా తీసుకుంటాడు. ఆ అప్పును ఇప్పటికీ తీరుస్తుంటాడని చెబుతారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/310876" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ